Viral

రైల్ ఇంజిన్ కింద కూర్చుని 200 కి.మీ ప్రయాణం… తేరుకునేలోపే అంతా షాక్ (వీడియో)

పట్టాలమీద రైల్ ఇంజిన్ వస్తుందంటేనే ఆమడదూరం పరిగెడుతుంటాం. అలాంటిది రైల్ ఇంజిన్ కిందే కూర్చొని ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 200 కి.మీ ప్రయాణం చేయటమంటే మామూలు మాట కాదు. కానీ, అలాంటి సంఘటనే ఒకటి జరిగింది. పాట్నా మీదుగా రాజ్‌గిర్ నుంచి వస్తున్న బుద్ధ పూర్ణిమ ఎక్స్‌ప్రెస్ గయా జంక్షన్ వద్ద ఆగబోతోందనగా రైల్ ఇంజిన్ కిందనుండీ పెద్దపెద్ద ఏడుపులు, కేకలు వినిపించాయి. అవి ఎటు నుంచి వస్తున్నాయో… ఏమో… అర్ధకాక రైలు స్టేషన్ […]

రైల్ ఇంజిన్ కింద కూర్చుని 200 కి.మీ ప్రయాణం… తేరుకునేలోపే అంతా షాక్ (వీడియో) Read More »

తనని ఓవర్ టేక్ చేసిన బైకర్‌కి ఊహించని షాకిచ్చిన కారు డ్రైవర్ (వీడియో)

ఈమధ్య కాలంలో పబ్లిక్ రోడ్లనే స్పోర్ట్స్ స్టేడియంలా మార్చేసుకుంటున్నారంతా. ఎందుకిలా చెప్తున్నానంటే, పట్టపగలు… అందరూ చూస్తుండగా… బాగా రద్దీగా ఉండే రోడ్లపై ఫీట్స్ చేసేస్తున్నారు వాహనదారులు. అంతటితో ఆగకుండా బైక్ రేసులు, కార్ రేసుల్లో లాగా వెహికల్స్ ని ఓవర్ టేక్ చేయటం గొప్పగా ఫీలయిపోతున్నారు. సరిగ్గా ఒక SUV డ్రైవర్ చేసిన నిర్వాకం కూడా అలానే ఉంది. ఢిల్లీలోని అర్జాన్‌ఘర్ మెట్రో స్టేషన్ కింద ఉన్న రోడ్డుపై కొంతమంది బైక్ రైడర్లు వెళుతున్నారు. ఇంతలో ఓ

తనని ఓవర్ టేక్ చేసిన బైకర్‌కి ఊహించని షాకిచ్చిన కారు డ్రైవర్ (వీడియో) Read More »

మార్కెట్లో అందరూ చూస్తుండగానే యువకుడిపై విచక్షణా రహితంగా దాడి (వీడియో)

మార్కెట్లో అందరూ చూస్తుండగానే ఓ యువకుడిని కత్తులతో వేటాడి మరీ చంపారు. ఇదంతా చూస్తూ కూడా అక్కడి జనాలు ఏమీ చేయలేక చూస్తూ ఉండిపోయారు. ఇదంతా జరిగింది మరెక్కడో కాదు పంజాబ్‌లో. పంజాబ్‌లోని మోగా జిల్లాలో బాద్ని కాలాన్ ఏరియాలో పనిచేస్తున్న లేబర్ అయిన దేశరాజ్‌ను ఆరుగురు దుండగులు తల్వార్లు పట్టుకుని వెంట పడ్డారు. అత్యంత రాద్ద్దీగా ఉండే మార్కెట్ రోడ్డుపై అందరూ చూస్తుండగానే యువకుడిని వెంటాడారు ఆ గ్యాంగ్.  అప్పటికీ ఆ యువకుడు  తన దగ్గర

మార్కెట్లో అందరూ చూస్తుండగానే యువకుడిపై విచక్షణా రహితంగా దాడి (వీడియో) Read More »

యాంకర్ చేసిన పనికి లైవ్ లోనే ఎడ్చేసిన బేబమ్మ (వీడియో)

‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది కృతిశెట్టి. బేబమ్మ పాత్రలో తన అద్భుత నటనతో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసింది. తొలి సినిమాతోనే ఊహించని సక్సెస్ అందుకుని… ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతోంది.  ఉప్పెన, శ్యామ్‌ సింగరాయ్‌ వంటి మూవీస్ లో డేరింగ్‌ రోల్ చేసినా రియల్ లైఫ్ లో మాత్రం చాలా సెన్సిటివ్ అని చెప్పుకోవాలి. అందుకు నిదర్శనమే ఈ లైవ్ ఇంటర్వ్యూ. రీసెంట్ గా కృతిశెట్టి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్

యాంకర్ చేసిన పనికి లైవ్ లోనే ఎడ్చేసిన బేబమ్మ (వీడియో) Read More »

Mahesh Babu in Queue for Cinema Tickets

సినిమా టికెట్ కోసం క్యూలో నిలబడ్డ మహేష్ బాబు (వీడియో)

మహేష్ బాబు ఈసారి అందరికీ షాకిచ్చాడు. సెలెబ్రిటీ హోదాలో ఉన్న అతను ఒక సామాన్యుడిలా మారిపోయాడు. మల్టీ ప్లెక్స్ ఓనర్ అయిన ఈయన సినిమా టికెట్ కోసం క్యూలో నిలబడ్డారు. అంతేనా..! ఏకంగా ఒక అమ్మాయిని నెట్టేసి మరీ సినిమా టికెట్ కొట్టేశారు. ఇదంతా ఎక్కడ? ఏమిటి? అనేదేగా మీ డౌట్. అయితే వినండి. మహేష్ నిర్మాతగా మారి ‘మేజర్’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 26/11 దాడులలో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ లైఫ్ స్టోరీ

సినిమా టికెట్ కోసం క్యూలో నిలబడ్డ మహేష్ బాబు (వీడియో) Read More »

Scroll to Top