TeluguTrendings

Oldest Homo Sapiens Footprints Discovered

Oldest Homo Sapiens Footprints Discovered | బయటపడిన పురాతన మానవుల పాదముద్రలు

న్యూ మెక్సికోలో ఉన్న ‘వైట్ సాండ్స్ నేషనల్ పార్క్‌’లో రీసెంట్ గా పురాతన మానవ పాదముద్రలను గుర్తించారు. ఈ పాలియో-మానవ పాదముద్రలు ఏ కాలానికి చెందినవా అని ఆరా తీయగా… అవి 23,000 నుండి 21,000 సంవత్సరాల నాటివని స్పష్టమవుతుంది. ఇవి మంచు యుగం కాలం నాటి అత్యంత శీతల భాగమైన ‘లాస్ట్ గ్లేసియల్ మ్యాగ్జిమమ్’కాలం నాటివి.  13 వేల సంవత్సరాల క్రితం ఉత్తర అమెరికాకు వచ్చిన మొట్ట మొదటి మానవులు ‘క్లోవిస్ ప్రజలు’ అని పురావస్తు […]

Oldest Homo Sapiens Footprints Discovered | బయటపడిన పురాతన మానవుల పాదముద్రలు Read More »

Most Bizarre Numbers

విశ్వంలో అత్యంత విచిత్రమైన సంఖ్యలు ఇవే!

సంఖ్యలు ఎప్పుడూ మానవులను ఆకర్షిస్తూనే ఉన్నాయి.  వాటి యొక్క మర్మమైన లక్షణాలు మన మనస్సును బంధించి వేస్తాయి. ఈ ఆర్టికల్ లో విశ్వంలోని కొన్ని విచిత్రమైన సంఖ్యలను గురించి మీకు పరిచయం చేయబోతున్నాం. ఈ మాథమాటిక్స్ వండర్స్ జర్నీలో మీరు కూడా మాతో వచ్చి చేరండి. ఇక టాపిక్ లోకి వెళ్ళిపోదాం పదండి.  1729 – రామానుజన్ సంఖ్య  భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్ పేరు పెట్టబడిన  సంఖ్య 1729. ఇది “టాక్సీ క్యాబ్ నంబర్”

విశ్వంలో అత్యంత విచిత్రమైన సంఖ్యలు ఇవే! Read More »

Zero Gravity Places on Earth

భూమిపై గ్రావిటీ లేని ప్లేసెస్ కూడా ఉన్నాయంటే మీరు నమ్ముతారా..!

ఈ ప్రపంచం మొత్తం ఎన్నో అధ్భుతాలతో, మరెన్నో రహస్యాలతో నిండి ఉంది. విచిత్రమేమిటంటే, వింతలున్నచోటే విచిత్రాలు కూడా ఉన్నాయి. భూమిపై గ్రావిటీ ఉందనేది ఎంత నిజమో! అదే భూమిపై భూమిపై గ్రావిటీ లేదనేది కూడా అంతే నిజం. ఆశ్చర్యంగా ఉంది కదూ! ఈ భూమిపై మనం నిలబడి ఉంటున్నాం అంటే దానికి కారణం గ్రావిటీనే! అయితే, ఆ గ్రావిటీ పనిచేయకుండా జీరో గ్రావిటీ ఉన్న ప్రదేశాలు కూడా ఉన్నాయి. అలాంటి ప్రదేశాలు ఇప్పటికీ రహస్యంగానే ఉన్నాయి. మరి

భూమిపై గ్రావిటీ లేని ప్లేసెస్ కూడా ఉన్నాయంటే మీరు నమ్ముతారా..! Read More »

700 Years Old Lord Ganesha Idol

అగ్నిపర్వతం అంచున 700 సంవత్సరాల పురాతన గణేశ విగ్రహం

ఇండోనేషియాలోని గునుగ్ బ్రోమోలో 700 ఏళ్ల నాటి గణేశ విగ్రహం ఉంది. ఆ విగ్రహం అగ్నిపర్వత విస్ఫోటనం నుండి కాపాడుతుందని అక్కడి ప్రజలు నమ్ముతారు. దీని సమీపంలో నివాసం ఉండేవాళ్ళని “టెనెగర్లు” అంటారు. టెనెగర్ ప్రజలు “విఘ్నహర్తా” భగవానుని ఆరాధిస్తారు.  అగ్నిపర్వతం ముఖద్వారం వద్ద ఉన్న ఈ విగ్రహానికి రోజువారీ పూజలు చేస్తారు.  బ్రోమో అగ్నిపర్వతం తూర్పు జావా ప్రావిన్స్‌లోని బ్రోమో టెంగర్ సెమెరు నేషనల్ పార్క్‌లో ఉంది. బ్రోమో అనేది తూర్పు జావానీస్ ఉచ్చరించే బ్రహ్మ

అగ్నిపర్వతం అంచున 700 సంవత్సరాల పురాతన గణేశ విగ్రహం Read More »

Nuclear Attack on the Moon

చంద్రుడిపై న్యూక్లియర్ దాడికి సిద్ధపడ్డ అమెరికా

ఒకపక్క చంద్రునిపై మానవాళి సర్వైవ్ అవ్వటానికి కావలసిన రిసోర్సెస్ ఏమైనా ఉన్నాయేమోనని ఎక్స్ ప్లోర్ చేస్తుంటే… మరోపక్క ఆ చంద్రుడ్ని ఓ అగ్ని గోళంలా మార్చటానికి సిద్ధపడింది అమెరికా. అది ఎందుకో… ఏమిటో… ఎప్పుడో… దానికి గల కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.  అది 1950ల నాటి మాట. స్పేస్ ఎక్స్ ప్లోరేషన్ లో సోవియట్ యూనియన్ ముందుంజలో ఉన్న రోజులవి. ఆ సమయంలో అమెరికన్ సైంటిస్టులు ఒక విచిత్రమైన ప్లాన్ రూపొందించారు. సోవియట్లను భయపెట్టడానికి మూన్

చంద్రుడిపై న్యూక్లియర్ దాడికి సిద్ధపడ్డ అమెరికా Read More »

Scroll to Top