TeluguTrendings

Vastu Tips for Child Study

మీ పిల్లలకు చదువుపై ఆసక్తి తగ్గుతున్నట్లైతే ఈ చిట్కాలను పాటించండి!

తరచూ పిల్లలు చదువుపై ఆసక్తి చూపించలేక పోతున్నారంటే, ఆ ఇంట్లో వారికి అనుకూలమైన వాతావరణం లేదని అర్ధం. ఈమధ్య కాలంలో తల్లిదండ్రులు ఈ విషయమై తెగ ఆందోళన చెందుతున్నారు. నిజానికి ఏ ఇంట్లో అయినా పాజిటివ్ ఎనర్జీని అందించేది పిల్లల గది ఒక్కటే! అలాంటి పిల్లల గదిలో తగు జాగ్రత్తలు తీసుకోకపోతే, వాళ్ళు ఒత్తిడికి లోనవుతారు. దీంతో చదువుపై దృష్టి కేంద్రీకరించలేకపోతారు. అలా కాకుండా ఉండాలంటే, ఈ సింపుల్ టిప్స్ పాటించండి. అవి వారి కెరీర్‌ను ప్రభావవంతంగా […]

మీ పిల్లలకు చదువుపై ఆసక్తి తగ్గుతున్నట్లైతే ఈ చిట్కాలను పాటించండి! Read More »

Waltair Veerayya Title Teaser

Waltair Veerayya Title Teaser

మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్‌ కే.ఎస్.రవీంద్ర డైరెక్షన్ లో రాబోతున్న క్రేజీ అప్డేట్ వాల్తేర్ వీరయ్య. శ్రుతిహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో మాస్‌ మహారాజా రవితేజ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఓ కీలక అప్డేట్ ఈ రోజు రిలీజైంది. మెగా154 వర్కింగ్‌ టైటిల్‌ పేరుతో ఈ మూవీ టైటిల్ టీజర్ ని దీపావళి కానుకగా విడుదల చేశారు మూవీ మేకర్స్. ఇందులో చిరు లుంగీ కట్టుకుని, చేతికి కడియం, వేళ్ళకి ఉంగరాలు,

Waltair Veerayya Title Teaser Read More »

The Ghost Theatrical Trailer

పవర్ ఫుల్ యాక్షన్ మోడ్ లో ఘోస్ట్‌ వచ్చేశాడు! (వీడియో)

నాగ్ హీరోగా నటిస్తున్న పవర్ఫుల్ యాక్షన్‌ మోడ్ ‘ది ఘోస్ట్‌’.  ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో సోనాల్‌ చౌహాన్‌ కథానాయికగా నటించింది. ఆల్రెడీ రిలీజ్‌ అయిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌, టీజర్‌కు అభిమానుల్లో మంచి స్పందన లభించింది. ఇప్పుడు తాజాగా ట్రైలర్‌ కూడా వదిలారు. ఈ ట్రైలర్ లో మాస్ యాక్షన్‌లో కింగ్ నాగ్ అదరగొట్టేశాడు. అది చూసి ఫాన్స్‌ ఫిదా అవుతున్నారు.  ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ఇందులో కీలకమైన

పవర్ ఫుల్ యాక్షన్ మోడ్ లో ఘోస్ట్‌ వచ్చేశాడు! (వీడియో) Read More »

Godfather Trailer Out

దుమ్మురేపుతున్న `గాడ్‌ ఫాదర్‌` ట్రైలర్‌

`నేను రాజకీయాలకు దూరంగా ఉన్నానేమో కానీ నా నుంచి రాజకీయం దూరం కాలేదు`, ‘నేను ఉన్నంత వరకూ ఈ కుర్చీకి చెద పట్టనివ్వను’ అంటూ మరోసారి పొలిటికల్ బాంబ్ పేల్చాడు మెగాస్టార్‌ చిరంజీవి. ఇదంతా రియల్ లైఫ్ లో డైలాగ్ కాదు, రీల్ లైఫ్ డైలాగ్. అదేనండీ… తాజాగా ఆయన నటిస్తున్న `గాడ్ ఫాదర్‌` చిత్ర ట్రైలర్‌లోది.  ఈ మూవీలో చిరంజీవి బ్రహ్మ అనే పాత్రలో కనిపించబోతున్నారు. ఒక రకంగా చూస్తే ఈ సినిమా మొత్తం పొలిటికల్

దుమ్మురేపుతున్న `గాడ్‌ ఫాదర్‌` ట్రైలర్‌ Read More »

What is the Scientific Reason Behind Hanging Lemon and Chillies at the Entrance

గుమ్మానికి నిమ్మకాయ, మిరపకాయలను ఎందుకు వేలాడదీస్తారో తెలుసా!

భారతదేశం సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లు. వీటితోపాటు ఆచారాలకు కూడా పెద్ద పీఠ వేస్తుంది. ఇతర దేశాలతో పోలిస్తే మనదేశంలో మూఢనమ్మకాలు కూడా ఎక్కువ. చాలా మంది తమ ఇంటి గుమ్మం ముందు, దుకాణాల ప్రవేశ ద్వారం దగ్గర, వాహనాలకు ముందు నిమ్మకాయలను వేలాడదీయడం చూస్తుంటాం. ఇక కొంతమందైతే ఆ నిమ్మకాయలతో పాటు మిరపకాయల్ని కూడా కలిపి వేలాడదీస్తారు. అలా ఎందుకు చేస్తారో ఎప్పుడైనా ఆలోచించారా..! దీని వెనుక ఓ సైంటిఫిక్ రీజనే ఉంది. అది ఏంటనేది చాలామందికి

గుమ్మానికి నిమ్మకాయ, మిరపకాయలను ఎందుకు వేలాడదీస్తారో తెలుసా! Read More »

Scroll to Top