TeluguTrendings

School Girls Clashed in Classroom

క్లాస్‌ రూమ్‌లో జుట్లు పట్టుకుని కొట్టుకున్న స్కూల్‌ గర్ల్స్‌ (వీడియో)

సోషల్ మీడియా పుణ్యమా అని నిత్యం రకరకాల వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. అందులో కొన్ని వీడియోలు నెటిజన్లని విపరీతంగా ఆకట్టుకుంటాయి. అలాంటి వీడియోనే ఇప్పుడు మనం చెప్పుకోబోయేది.  ఈ వీడియోలో ఒక ప్రైవేట్ స్కూల్‌ కి చెందిన ముగ్గురు గర్ల్స్‌ ఒకరికొకరు జుట్లు పట్టుకుని క్లాస్‌ రూమ్‌లో కొట్టుకున్నారు. తోటి విద్యార్ధులు ఆపే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఫలితం లేకుండా పోయింది.  ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో సర్క్యులేట్ అవుతుంది. వివరాల్లోకి వెళితే… ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో […]

క్లాస్‌ రూమ్‌లో జుట్లు పట్టుకుని కొట్టుకున్న స్కూల్‌ గర్ల్స్‌ (వీడియో) Read More »

RTC Bus Hits Traffic CI

ఏకంగా ట్రాఫిక్​ సీ.ఐ నే ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు (వీడియో)

ట్రాఫిక్ కష్టాలు తీరుస్తూ నిత్యం వేలాది వాహనాలను కంట్రోల్ చేస్తుంటారు ట్రాఫిక్ పోలీసులు. ఎండా, వాన ఇలాంటివేమీ  లెక్క చేయకుండా నడిరోడ్డుపై నిల్చుని… వాహనాల మధ్యలో… ప్రమాదకర పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తూ ఉంటారు. అలాంటి ఆ ట్రాఫిక్ పోలీసే ట్రాఫిక్ లో ఇరుక్కొని ప్రమాదంలో పడితే..! సరిగ్గా ఇదే జరిగింది వైజాగ్ లో. వైజాగ్ గాజువాక జంక్షన్‌ లో ఎప్పటిలానే విధులు నిర్వహిస్తున్నాడు ట్రాఫిక్ సీ.ఐ సత్యనారాయణ రెడ్డి.  ట్రాఫిక్ కంట్రోల్ నేపధ్యంలో ఎదురుగా ఉన్న ఒక

ఏకంగా ట్రాఫిక్​ సీ.ఐ నే ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు (వీడియో) Read More »

ప్రశాంతంగా ఉన్న అగ్నిపర్వతాన్ని నిద్రలేపితే ఏం జరుగుతుందో మీరే చూడండి! (వీడియో)

అగ్నిపర్వతాలు నివురుగప్పిన నిప్పులాంటివి. అవి ఎప్పుడు ఎలా విస్ఫోటనం చెందుతాయో… ఎంతటి విధ్వంసాన్ని సృష్టిస్తాయో… ఎవరికీ తెలియదు. ఒక్కసారి అగ్నిపర్వతం బధ్ధల్లై… లావా వెదజల్లటం మొదలైందో… అది ఎంత దూరం వెళుతుందో! ఎప్పటికి చల్లారుతుందో! ఊహించలేం. నిజానికి ఈ వాల్కెనోస్ అనేవి వరల్డ్ లో మోస్ట్ డేంజరస్ థింగ్స్. ఇవి ఎక్స్ ప్లోడ్ అయినప్పుడు చుట్టుపక్కల కొన్ని వందల కిలోమీటర్ల వరకూ లావా ప్రవహిస్తుంది. అంతేకాదు, ఆ ప్రాంతంలోని వాతావరణం మొత్తం బూడిదతో నిండిపోయి… పొల్యూట్ అయి

ప్రశాంతంగా ఉన్న అగ్నిపర్వతాన్ని నిద్రలేపితే ఏం జరుగుతుందో మీరే చూడండి! (వీడియో) Read More »

భార్యను రైల్వే ట్రాక్ పైకి విసిరేసిన భర్త (వీడియో)

భార్యాభర్తల మద్య గొడవలు స‌ర్వ‌సాదార‌ణం. కానీ ఇటీవల ఆ గొడవలు అనేక అనర్దాలకి దారి తీస్తున్నాయి. ఒకరినొకరు చంపుకోవటం, లేదంటే ఎవరికి వారు ఆత్మహత్యలు చేసుకొనే వరకూ వెళ్తున్నాయి. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఈసారి ఆ భర్త ఏం చేశాడో తెలుసా! ముంబైకి సమీపంలో ఉన్న పాల్ఘర్ జిల్లాలోని వసాయి రోడ్ రైల్వే స్టేషన్‌ లో 5వ నెంబర్ ప్లాట్‌ఫారమ్‌ పై  ఒక ఫ్యామిలీ ట్రైన్ కోసం ఎదురుచూస్తూ ఉంది. అయితే అది

భార్యను రైల్వే ట్రాక్ పైకి విసిరేసిన భర్త (వీడియో) Read More »

Devotee Bird Chants 'Hare Krishna'

కృష్ణుడి భక్తుడిగా మారి ‘హరే కృష్ణ’ నామాన్ని జపిస్తున్న పక్షి (వీడియో)

కృష్ణాష్టమి వేడుకలు దేశ వ్యాప్తంగా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. శ్రీ కృష్ణుడు పుట్టిన రోజైన ఈ రోజుని వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా జరుపుకుంటారు. భక్తులంతా ఈ రోజు భజనలు చేస్తూ… గీతాలు ఆలపిస్తూ… శ్రీకృష్ణుడిని కీర్తిస్తారు. కృష్ణుని ఆలయాలన్నీ ఈ రోజంతా కోలాటం ఆటలతో, ఉట్టి సంబరాలతో మారుమ్రోగిపోతుంటాయి. ఇక సోషల్ మీడియాలో అయితే విషెస్ పంపుకుంటూ సెలెబ్రేట్ చేసుకుంటున్నారు.  ఇదిలా ఉంటే, ఒక మైనా పక్షి “హరే కృష్ణ” నామం జపిస్తున్న వీడియో సోషల్

కృష్ణుడి భక్తుడిగా మారి ‘హరే కృష్ణ’ నామాన్ని జపిస్తున్న పక్షి (వీడియో) Read More »

Scroll to Top