TeluguTrendings

బాబాయ్ పై మెగా డాటర్ చేసిన ట్వీట్ వైరల్ (వీడియో)

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రీసెంట్ గా రైతు భరోసా యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే! ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్యలకు పాల్పడిన అన్నదాతలను ఆదుకునేందుకు పవన్ ఈ యాత్ర చేపట్టారు. ఇందులో భాగంగా మరణించిన రైతుల కుటుంబ సభ్యులతో మాట్లాడి… వారిని ఓదారుస్తున్నారు. అంతేకాక, ఒక్కో కుటుంబానికి లక్షరూపాయలు ఆర్ధిక సహాయం అందించి… వారికి అండగా నిలుస్తున్నారు. ఇంకా ఏ కష్టమొచ్చినా… నేనున్నానంటూ భరోసా కూడా ఇస్తున్నారు.  ఇక రైతు కుటుంబాలని ఆదుకొనేందుకు ‘రైతు భరోసా’ […]

బాబాయ్ పై మెగా డాటర్ చేసిన ట్వీట్ వైరల్ (వీడియో) Read More »

Sammathame Theatrical Trailer

ఆకట్టుకుంటోన్న సమ్మతమే మూవీ ట్రైలర్

టాలీవుడ్ లో టాలెంటెడ్ యంగ్ హీరోలకు కొదవే లేదు. ఈ లిస్ట్ లో కిరణ్ అబ్బవరం ఒకరు. రాజావారు రాణి గారు మూవీతో హీరోగా పరిచయం అయిన కిరణ్ ఆతర్వాత ఎస్ ఆర్ కళ్యాణ్ మండపం మూవీతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు సమ్మతమే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీలో మరో విభిన్నమైన పాత్రలో అలరించనున్నాడు కిరణ్. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ మూవీగా రూపొందుతున్న ఈ మూవీలో చాందిని

ఆకట్టుకుంటోన్న సమ్మతమే మూవీ ట్రైలర్ Read More »

బ్రహ్మాస్త్ర ట్రైలర్.. విజువల్ ఎఫెక్ట్స్ అదిరిపోయాయ్ (వీడియో)

బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం బ్రహ్మస్త్ర. హీరో రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా నటిస్తున్న ఈ మూవీ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ రూపొందిస్తున్నారు. సోషియో ఫాంటసీ అడ్వెంచర్ కథతో రూపొందుతున్న ఈ సినిమాను మూడు పార్ట్‏లుగా ప్రేక్షకుల ముందుకు రాబోతునది. ఇందులో మొదటి పార్ట్ లో  శివఅనే పేరుతో విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ మూవీ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్

బ్రహ్మాస్త్ర ట్రైలర్.. విజువల్ ఎఫెక్ట్స్ అదిరిపోయాయ్ (వీడియో) Read More »

Water Flows Continuously from a Tree in Karnataka

వారాల తరబడి చెట్టు నుంచి పడుతున్న వర్షం.. ఆశ్యర్యపోతున్న జనం… (వీడియో)

సాదారణంగా మేఘాలు వర్షిస్తాయి, చెట్లు చిగురిస్తాయి. వర్షం పడి తగ్గిన తర్వాత కొంత సేపటి దాకా చెట్ల నుండీ నీటి బిందువులు జాలువారుతూ ఉంటాయి. ఇందులో కొత్తేమీ లేదు. కానీ, ఒక చెట్టు విచిత్రంగా వర్షపు నీటితో సంబంధం లేకుండా నిరంతరం వర్షపు జల్లు కురిపిస్తుంది. అది గంటలు, రోజులు కాదు కొన్ని వారాల తరబడి. కర్ణాటకలోని కొడగు సమీపంలోని హెరవనాడు గ్రామంలో ఓ మిస్టరీ ట్రీ  నిర్విరామంగా చినుకుల జల్లు కురిపిస్తుంది. ఆ చెట్టునుండీ నీటి

వారాల తరబడి చెట్టు నుంచి పడుతున్న వర్షం.. ఆశ్యర్యపోతున్న జనం… (వీడియో) Read More »

మాస్ రివేంజ్ అంటే ఇదేనేమో! (వీడియో)

సోషల్ మీడియా పుణ్యమా అని నిత్యం రకరకాల వీడియోలు నెట్ లో సర్క్యులేట్ అవుతున్నాయి. ఇక వాటిలో యానిమల్స్ కి చెందిన వీడియోల గురించి అయితే చెప్పనక్కర్లేదు. అలాంటి వీడియోనే ఇప్పుడొకటి నెట్టింట తెగ వైరల్ అయింది. కొన్నిసార్లు ఆకస్మాత్తుగా జరిగిన సంఘటనలు కెమెరాలో రికార్డ్ అవటం చూసి నవ్వాపుకోలేము. తీరా అది ఎందుకు జరిగిందో! ఎలా జరిగిందో! తెలిసాక ఏం చేయాలో అయోమయ పరిస్థితి నెలకొంటుంది. సరిగ్గా అలాంటి సంఘటనే ఇప్పుడు ఒకటి జరిగింది. ఎక్కడో!

మాస్ రివేంజ్ అంటే ఇదేనేమో! (వీడియో) Read More »

Scroll to Top