TeluguTrendings

Chinese Flag Unfurled at Galwan Valley

గల్వాన్‌ లోయలో ఎగిరిన చైనా పతాకం… సరిహద్దుల్లో రెచ్చగొడుతున్న చైనా బలగాలు (వీడియో)

ఇండో-చైనా బార్డర్ అయిన గల్వాన్‌ లోయ ఎప్పుడూ వివాదాలకి కేంద్ర బింధువుగా ఉంటుంది. ఇక రీసెంట్ గా గల్వాన్‌ లోయలో చైనా పతాకం ఎగిరింది. ఇది మరోసారి చైనా కవ్వింపు చర్యగా స్పష్టమవుతుంది. నూతన సంవత్సరం సందర్భంగా చైనా మరోసారి రెచ్చిపోయింది. కాశ్మీర్ తమదే అని అర్ధం వచ్చేటట్లు సరిహద్దు ప్రదేశమైన గల్వాన్‌ లోయలో తమ దేశ జెండాని ఎగురవేసిన వీడియో ఒకటి రిలీజ్ చేశారు.  ఈ వీడియోలో గల్వాన్‌ లోయలోని ఓ నది ఒడ్డున కొందరు […]

గల్వాన్‌ లోయలో ఎగిరిన చైనా పతాకం… సరిహద్దుల్లో రెచ్చగొడుతున్న చైనా బలగాలు (వీడియో) Read More »

A Monkey Who Behaves Strangely After Drinking Alcohol

న్యూ ఇయర్ వేళ మందు కొట్టి… ఫుల్‌ కిక్కెక్కి… కోతి ఏం చేసిందో చూడండి! ( వీడియో)

న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ మనుషులే కాదు, జంతువులు కూడా చేసుకుంటాయి. పాత సంవత్సరానికి గుడ్ బై చెప్తూ… కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్తూ… మత్తులో మునిగి పోయింది ఓ వానరం.  ‘మందు కొడితే ఆ కిక్కే వేరప్పా’ అనుకుందో ఏమో మరి న్యూ ఇయర్ ని సెలెబ్రేట్ చేసుకుంటూ ఓ కోతి ఫుల్ గా తాగేసింది. ఆ తర్వాత బాగా  కిక్కెక్కి వీరంగం సృష్టించింది. మద్యం మత్తులో ఆ కోతి వేసిన చిందులు చూస్తే ఎలాంటి వారైనా

న్యూ ఇయర్ వేళ మందు కొట్టి… ఫుల్‌ కిక్కెక్కి… కోతి ఏం చేసిందో చూడండి! ( వీడియో) Read More »

Ayyappa Idol Opened Eyes While Anointing

అభిషేకం చేస్తుండగా… కళ్ళు తెరిచిన అయ్యప్ప… క్యూ కడుతున్న జనం..! (వీడియో)

ఇప్పటివరకూ వినాయకుడు పాలు తాగటం, సాయి బాబా కళ్ళు తెరవటం వంటి వార్తలని చాలా సార్లు విని ఉన్నాం. కానీ, అయ్యప్ప స్వామీ కళ్ళు తెరవటం గురించి ఎప్పుడూ వినలేదు. కానీ, ఈసారి విచిత్రంగా అయ్యప్ప స్వామి విగ్రహం కళ్ళు తెరిచింది, అది కూడా భక్తులందరి సమక్షంలో. కోయంబత్తూర్ లో ఉన్న మణికంఠ స్వామి ఆలయంలో… 40వ వార్షికోత్సవ పూజా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలోని మణికంఠుడిని దర్శించుకోవటానికి భక్తులు పోటెత్తారు. దాదాపు 3 వేల 

అభిషేకం చేస్తుండగా… కళ్ళు తెరిచిన అయ్యప్ప… క్యూ కడుతున్న జనం..! (వీడియో) Read More »

4 Year Old Girl gets Attacked by 5 Street Dogs in Bhopal

4 ఏళ్ల చిన్నారిపై 5 వీధి కుక్కలు మూకుమ్మడి దాడి(వీడియో)

వీధి కుక్కల గుంపు ఒకటి నాలుగేళ్ల చిన్నారిపై దాడి చేసి గాయపరిచిన సంఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఆ చిన్నారి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రిలో చేర్పించారు. ఇదంతా జరిగింది మరెక్కడో కాదు. మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో.  మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ఉన్న బాగ్‌సేవానియా ప్రాంతంలోని అంజలి విహార్‌ కాలనీలో ఓ నాలుగేళ్ల బాలిక ఇంటి బయట ఆడుకుంటూ ఉంది. ఇంతలో అటువైపుగా వచ్చిన 5 వీధి కుక్కలు ఆ చినారిని వెంబడించాయి. భయంతో

4 ఏళ్ల చిన్నారిపై 5 వీధి కుక్కలు మూకుమ్మడి దాడి(వీడియో) Read More »

Is it Good to Keep Conch Shell at Home?

శంఖం ఉండే ఇంట్లో… లక్ష్మీదేవి కొలువై ఉంటుందని అంటారెందుకు..?

హైందవ సాంప్రదాయంలో శంఖానికి ఓ ప్రత్యేక స్థానముంది. ఎందుకంటే, శంఖం ఇంట్లో ఉంటే… లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నట్లే అని భావిస్తారు. అందుకే, శంఖాన్ని చాలా పవిత్రంగా చూస్తారు. చాలామంది ఇళ్లలో వారి పూజా మందిరాలలో శంకాన్ని పెట్టుకొని పూజిస్తుంటారు. మరి అలా పూజించటం వల్ల ఏయే ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.  నిజానికి తీర్థయాత్రలు చేయటం ద్వారా లభించే పుణ్యం శంఖాన్నిఇంట్లో ఉంచుకోవడం ద్వారా లభిస్తుందని ప్రజల విశ్వాసం. అందుకే శంఖం విలువ తెలిసినవాళ్ళు తమ ఇంట్లో

శంఖం ఉండే ఇంట్లో… లక్ష్మీదేవి కొలువై ఉంటుందని అంటారెందుకు..? Read More »

Scroll to Top