TeluguTrendings

India’s Pralay Missile Successfully Reaches its Target

లక్ష్యాన్ని చేదించిన ప్రళయ్‌… ఇక చైనా గుండెలు గుబేల్…! (వీడియో)

భారత అమ్ముల పొదిలో సరికొత్త అస్త్రం వచ్చి చేరింది. అదే… ప్రళయ్‌ బాలిస్టిక్‌ మిస్సైల్‌. ఈ మిస్సైల్‌ ని ఒడిశా లోని బాలాసోర్‌ కేంద్రం నుంచి DRDO సక్సెస్ ఫుల్ గా లాంచ్ చేసింది. బాలిస్టిక్‌ మిస్సైల్‌ ప్రోగ్రాంలో భాగంగా… పృథ్వీ డిఫెన్స్ వెహికల్ ఆధారంగా… ఈ మిస్సైల్‌ డిజైన్ చేయబడింది. దీనిని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించటం జరిగింది. ఈ క్షిపణి 150 నుంచి 500 కిలోమీటర్ల పరిధిలో ఉండే టార్గెట్స్ ని సక్సెస్ ఫుల్ […]

లక్ష్యాన్ని చేదించిన ప్రళయ్‌… ఇక చైనా గుండెలు గుబేల్…! (వీడియో) Read More »

These 5 Zodiac Signs Impress Others with their Talking

ఈ 5 రాశులవారు తమ మాటలతో ఇతరులని కట్టిపడేస్తారట!

ఒక్కోసారి కొంతమందిని చూడగానే మనకి తెలియకుండానే మనం వాళ్లకి అడిక్ట్ అయి పోతాం. అంతలా వాళ్ళు తమ మాటలతో మనల్ని కట్టిపడేస్తారు. ఎప్పుడూ వారితోనే ఉండాలనిపిస్తుంది; వారితోనే మాట్లాడాలనిపిస్తుంది. ఆ రీతిలో వారి మాటలు ఉంటాయి. మాట్లాడటం అందరూ చేస్తారు, కానీ వారి మాటకారి తనంతో ఎదుటివారిని ఆకర్షించేవాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళంతా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కేవలం 5 రాశులకి చెందినవారై ఉంటారు. ఆ 5 రాశులు ఏమిటో… అందులో మీ రాశి ఉందేమో

ఈ 5 రాశులవారు తమ మాటలతో ఇతరులని కట్టిపడేస్తారట! Read More »

Snake Funeral on Indrakeeladri

ఇంద్రకీలాద్రిపై పాముకి అంత్యక్రియలు!

గత కొన్నేళ్లుగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై రెండు పాములు సంచరిస్తూ ఉన్నాయి. ఇటీవలికాలంలో అవి ఆలయ అంతరాలయంలో కూడా కనిపించి మాయమయ్యాయి. ఎప్పుడైతే ఈ పాములు ఆలయ ప్రాంతమంతా సంచరిస్తూ ఉన్నాయో… అప్పటినుంచీ అక్కడికి వచ్చే భక్తుల నుండీ విశేష పూజలు అందుకుంటూ వస్తున్నాయి. ఇక అర్చకులు, కమిటీ సభ్యులు కూడా వీటిని దైవంగా భావించి… అత్యంత పవిత్రంగా భావిస్తూ వస్తున్నారు. అయితే ఏమైందో… ఏమో… తెలియదు కానీ, వాటిల్లో ఒక పాము ఉన్నట్లుండి ప్రాణాలు విడిచింది.  శుక్రవారం

ఇంద్రకీలాద్రిపై పాముకి అంత్యక్రియలు! Read More »

These 4 Zodiac Signs are always Success in 2022

2022లో ఈ నాలుగు రాశులవారికి అంతా సక్సెస్

కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడిప్పుడే తన పంజా విసురుతున్న వేళ రాబోయే కొత్త సంవత్సరం ఎలా ఉంటుందో… ఎలాంటి వార్తలు వినాల్సి వస్తుందో… అనే భయం పట్టుకుంది. ఏదేమైనప్పటికీ ఈ ఏడాదికి గుడ్ బై చెప్పక తప్పదు, వచ్చే ఏడాదికి వెల్కమ్ చెప్పక తప్పదు. అయితే, నూతన సంవత్సరం వస్తుందంటేనే… ఎన్నో ఆశలు, ఇంకెన్నో  కోర్కెలు, మరెన్నో ఆశయాలతో ముందడుగు వేయాలని అందరం రెడీ అవుతాం. ఈ నేపధ్యంలో కొత్త సంవత్సరం మన లక్ ఎలా ఉందో

2022లో ఈ నాలుగు రాశులవారికి అంతా సక్సెస్ Read More »

Eternal Flame Falls Mystery

జలపాతం వెనక ఆరని దీపం… మిస్టరీగా మారిన ప్రదేశం (వీడియో)

సాదారణంగా ఎలాంటి దీపమైనా నీరు తగిలితే ఆరిపోతుంది. కానీ, ఈ దీపం మాత్రం ఏకంగా ఒక జలపాతం కిందే ఉంది. అది కూడా ఏళ్ల తరబడి ఆరకుండా అలా వెలుగుతూనే ఉంది. ఈ మిస్టీరియస్ ప్లేస్ ని చూడటానికి ప్రతిరోజూ ఎంతోమంది ఇక్కడికి వచ్చి వెళుతున్నారు. కానీ, ఎవ్వరికీ దీని రహశ్యం అంతుచిక్కట్లేదు. ఈ ప్రపంచంలో ఉన్న ఎన్నో అంతుచిక్కని రహశ్యాలలో ఈ ఎటర్నల్ ఫ్లేమ్ ఫాల్స్ కూడా ఒకటి. ఈ మిస్టీరియస్ ప్లేస్ అమెరికాలోని న్యూయార్క్

జలపాతం వెనక ఆరని దీపం… మిస్టరీగా మారిన ప్రదేశం (వీడియో) Read More »

Scroll to Top