Miracle

కేజీఎఫ్ తరహాలో బయటపడ్డ బంగారు గని (వీడియో)

కేజీఎఫ్ తరహాలో బీహార్‌లో బంగారు గనులు బయటపడ్డాయి. ఈ గనుల తవ్వకాలకు అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఓ నిర్ణయం కూడా తీసుకుంది. ఈ గనుల్లో దేశంలోనే అత్యధిక బంగారు నిల్వలు ఉన్నట్లు తేలింది.  బీహార్ రాష్ట్రంలోని జముయ్ జిల్లాలో కర్మాటియా, ఝాఝా, సోనో ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బంగారం నిల్వలు ఉన్నట్లు ఇటీవలే కనుగొన్నారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు ఈ విషయాన్ని తేల్చి చెప్పారు. జముయ్ లో దేశంలోనే అత్యధికంగా 222.88 మిలియన్ …

కేజీఎఫ్ తరహాలో బయటపడ్డ బంగారు గని (వీడియో) Read More »

ఇంట్లో వెలిసిన శివలింగం… అంతకంతకీ పెరుగుతోంది! (వీడియో)

కొత్తగా కట్టిన ఓ ఇంట్లో సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడే వెలిశాడు. దీంతో ఆ ఇంట్లో ఉండేవారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అంతేకాక, స్థానికులంతా అక్కడికి వచ్చి పూజలు చేయటంతో ఇప్పుడు వారిల్లు ఓ దేవాలయంలా మారిపోయింది. ఇదంతా జరిగింది వేరెక్కడో కాదు, కర్నూలు జిల్లాలోనే! ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో ఉన్న నందవరం అనే మండల కేంద్రంలో గత మూడేళ్ల క్రితం నాగలక్ష్మి కుటుంబం కొత్త ఇంటిని నిర్మించుకున్నారు. ఇంటి ఫ్లోరింగ్‌ కోసం నల్లటి నాపరాయిని …

ఇంట్లో వెలిసిన శివలింగం… అంతకంతకీ పెరుగుతోంది! (వీడియో) Read More »

Kerala Boy Miraculous Escape from Road Accident

అందరూ చూస్తుండగానే యమలోకం అంచుల దాకా వెళ్లి వచ్చిన బాలుడు (వీడియో)

కొన్ని ప్రమాదాలు మన ఏమరపాటు వల్ల జరిగితే, ఇంకొన్ని ప్రమాదాలు మనం అస్సలు ఊహించకుండా జరిగిపోతాయి. అయితే, మరికొన్ని ప్రమాదాలు మాత్రం యమలోకం అంచులదాకా తీసుకువెళతాయి. సరిగ్గా ఇలాంటి సంఘటనే జరిగింది. మార్చి 24 సాయంత్రం కేరళ రాష్ట్రంలో ఓ మిరాకిల్ జరిగింది. కన్నూరు జిల్లా తాలిపారంబాకు సమీపంలో ఉన్న చోరుక్కల అనే ప్రాంతం వద్ద ఓ సైకిల్ ప్రమాదం జరిగింది. ఓ తొమ్మిదేళ్ల బాలుడు స్పీడ్ గా సైకిల్ తొక్కుకుంటూ ఓ సందులో నుంచి వస్తున్నాడు. …

అందరూ చూస్తుండగానే యమలోకం అంచుల దాకా వెళ్లి వచ్చిన బాలుడు (వీడియో) Read More »

Ghost Village Appears After 30 Years

30 ఏళ్ల తరవాత బయటపడిన ఘోస్ట్ విలేజ్ (వీడియో)

ప్రకృతిలో వచ్చే మార్పుల వల్ల గ్రామాలే కనుమరుగై పోవచ్చు; అలానే కనుమరుగై పోయిన గ్రామాలు బయట పడనూ వచ్చు. సరిగ్గా ఇదే జరిగింది ఇప్పుడు. స్పెయిన్‌ లోని 30 ఏళ్ల క్రితం డ్యామ్ నిర్మాణం చేపడుతుండగా… ఒక విలేజ్ నీటిలో మునిగిపోయింది.  అయితే, ఇప్పుడు ఆ ప్రాంతమంతా నీటి ఎద్దడిని ఎదుర్కొంటూ ఉంది. ఈ కారణంగా అక్కడ కరువు తాండవిస్తుంది.  ఎప్పుడైతే అక్కడ డ్యామ్ లో నీరంతా అడుగంటి పోయిందో… అప్పుడు లోపల ఉన్న గ్రామం బయటపడింది. …

30 ఏళ్ల తరవాత బయటపడిన ఘోస్ట్ విలేజ్ (వీడియో) Read More »

Sun Rays Falling on God During Aruna Homa

రథసప్తమి వేళ… అరుణ హోమం జరుగుతుండగా… దేవదేవునిపై సూర్యకిరణాలు! (వీడియో)

రథసప్తమిని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. తెల్ల తెల్లవారకముందే సూర్యనారాయణ స్వామి ఆలయాలన్నీ భక్తుల రాకతో కిక్కిరిసిపోతాయి. ప్రముఖ సూర్య దేవాలయాలైన కోణార్క్, అరసవల్లి దేవా లయాలయితే రథసప్తమి వేడుకలకు అంగరంగ వైభంగా ముస్తాబవుతాయి. ఇక గ్రామాల్లోనూ, నగరాల్లోనూ ఉండే చిన్న చిన్న ఆలయాల్లో అయితే సరేసరి. ఈ క్రమంలోనే కర్నూలు జిల్లాలోని నంద్యాల పట్టణంలో ఉన్న సంజీవనగర్ రామాలయంలో ప్రతీ యేటా అరుణ హోమాన్ని ఘనంగా నిర్వహిస్తారు. అదేవిధంగా ఈ ఏడాది …

రథసప్తమి వేళ… అరుణ హోమం జరుగుతుండగా… దేవదేవునిపై సూర్యకిరణాలు! (వీడియో) Read More »

Mahanadi Temple Pushkarini Water Flow Increased

మహానంది క్షేత్రంలో మహాద్భుతం… ఆనందంతో పరవశించి పోతున్న భక్తులు..! (వీడియో)

మన రాష్ట్రంలోని ప్రముఖ శైవ క్షేత్రాలలో మహానంది ఒకటి. ఈ క్షేత్రమంతా ఎన్నో అద్భుతాలకి నెలవు. అలాంటి ఈ ప్రదేశంలో తాజాగా మరో అద్భుతం జరిగింది. ఇక్కడి కోనేరులో నీరు అంతకంతకీ పెరిగిపోతుంది. ఈ వింతని చూడటానికి జనం తండోపతండాలుగా ఇక్కడికి వస్తున్నారు. అంతేకాదు, ఇదంతా ఆ పరమేశ్వరుని మహిమే అంటూ పూజలు కూడా నిర్వహిస్తున్నారు. మహానంది క్షేత్రం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఉన్న నంద్యాల పట్టణానికి 14 కి.మీ దూరంలో ఉంది. ఈ …

మహానంది క్షేత్రంలో మహాద్భుతం… ఆనందంతో పరవశించి పోతున్న భక్తులు..! (వీడియో) Read More »

Scroll to Top
Scroll to Top
Waltair Veerayya 200 Crores Telugu Teaser Killing Looks of Bigg Boss Divi Vadthya Hunt Movie Telugu Official Trailer Sindhooram Telugu Lyrics Title Song Michael Telugu Official Trailer Bana Sharabi Hindi Song VBVK Telugu Movie Teaser Flawless Looks of Bhumi Pednekar Shaakuntalam Telugu Movie Trailer Kalyanam Kamaneeyam Trailer