Mythology

Mahabharata Historical Proof, Archaeological Evidence

Archaeological Discoveries Proving Mahabharata

దేవుడు ఉన్నాడా అనే ప్రశ్నకు మన దగ్గర ఖచ్చితమైన సమాధానం లేనట్టే…  పురాణాలు, ఇతిహాసాలు నిజంగా జరిగాయా అనే ప్రశ్నకి కూడా ఖచ్చితమైన సమాధానం లేదు. ఈ అఖండ భారతావనిలో ఇటువంటి పురాణాల గురించిన చర్చలకు అంతమే లేదు. సాంకేతికంగా మనం ఎంత ముందుకు వెళ్లినా వీటి గురించి వివాదాలు పుట్టుకొస్తూనే ఉంటాయి.  వాస్తవానికి  పురాణ ఇతిహాసాలుగా చెప్పుకొనే రామాయణం, మహాభారతాలు నిజంగా జరిగాయని చెప్పటానికి కావాల్సిన ఆధారాలు, అందుకు బలం చేకూర్చే ప్రదేశాలు, సంఘటనలు ఈ […]

Archaeological Discoveries Proving Mahabharata Read More »

Unknown Vishnu Avatars, Hindu Mythology

Forgotten Vishnu Avatars in Hindu Mythology

ఈ భూమిపై అధర్మం పెరిగినప్పుడల్లా ధర్మాన్ని తిరిగి స్థాపించడం కోసం శ్రీమహావిష్ణువు ఏదో ఒక రూపంలో అవతరిస్తాడని మనం చెప్పుకొంటూ వచ్చాం. భాగవత పురాణం ప్రకారం, శ్రీమహావిష్ణువు యొక్క మొత్తం అవతారాలు 24. వాటిలో మనకి తెలిసింది ఆయన యొక్క దశావతారాలు మాత్రమే! దశావతారాల్లో ఒకటి ఇంకా పుట్టనే లేదు. ఈ కలియుగంలో పుట్టాల్సి ఉంది. ఇక పోతే దశావతారాల్లో చేర్చబడని ఆ మిగిలిన 14 ప్రసిద్ధ అవతారాల గురించి ఈ రోజు మనం వివరంగా తెలుసుకుందాం. 

Forgotten Vishnu Avatars in Hindu Mythology Read More »

Mandodari, Ravana's Wife, Ramayana Character

Mandodari’s Significance in Hindu Mythology

పురాణాలలో ఎంతోమంది ధీర వనితలు ఉన్నా… వారిలో కేవలం ఐదుగురిని మాత్రమే *పంచకన్యలు* గా చెప్పుకొంటాం. అలాంటి పంచకన్యలలో మండోదరి కూడా ఒకరు. పంచకన్యలు అంటే ఎవరో..! వారి ప్రత్యేకత ఏంటో..! ఈ స్టోరీ ఎండింగ్ లో చెప్పుకొందాం.  ఇక మండోదరి విషయానికొస్తే, ఆమె రావణుడి భార్య అనీ, రాజ వైభోగాలు అనుభవించింది అనీ అనుకొంటాం. కానీ, నిజానికి తన జీవితం ఒక పోరాటంలా సాగిందనీ, పుట్టింది మొదలు… మరణించేంత వరకు తన జీవితమంతా త్యాగాలకే సరిపోయిందనీ

Mandodari’s Significance in Hindu Mythology Read More »

Mahabharata Powerful Weapons, Ancient Indian Warfare

Mahabharata’s Magical Weapons

ధర్మానికీ, అధర్మానికీ మద్య జరిగిన సంగ్రామమే మహాభారత యుద్ధం. ఈ యుద్ధంలో మొత్తం 47,23,920 మంది పాల్గొన్నారు. కానీ, యుద్ధం ముగిసేసరికి కేవలం 10 మంది మాత్రమే మిగిలారు. ఇంత భారీ నష్టం జరగటానికి కారణం ఈ యుద్ధంలో పవర్ ఫుల్ వెపన్స్ ప్రయోగించడమే! మహాభారత యుద్ధం మామూలు యుద్ధం కాదు, ‘న్యూక్లియర్ వార్’ అని చాలామంది హిస్టారియన్స్ చెపుతుంటారు. అంతేకాదు, మహాభారత యుద్ధంలో ఉపయోగించిన వెపన్స్ అన్నీ మిస్సైల్సే! అని కూడా అంటుంటారు. 18 రోజుల్లో

Mahabharata’s Magical Weapons Read More »

Garuda Purana Hell Punishments, Hindu Afterlife

Punishments for Sins in Garuda Purana

జీవితం గురించి మనకు ఖచ్చితంగా తెలిసిన ఒకేఒక  నిజం  ఏమిటంటే, అది ఏదో ఒక రోజు ముగుస్తుందని. ఈ కఠినమైన నిజం మనం ఏమి చేస్తున్నాం? మనం చేసే పనుల వల్ల ఉపయోగం ఏమిటి? అనే ప్రశ్నలు తలెత్తేలా చేస్తుంది. హిందూమతంలో ఉన్న దాదాపు అన్ని గ్రంథాలు కూడా మనం ఎలా జీవించాలో చెప్పాయి కానీ మనం చనిపోయినప్పుడు ఏమి జరుగుతుందో చెప్పనేలేదు. కేవలం గరుడ పురాణం ఒక్కటే లైఫ్ ఆఫ్టర్ డెత్ గురించి మనకు తెలియచేస్తుంది.

Punishments for Sins in Garuda Purana Read More »

Scroll to Top