జ్యూయలరీ షాపులో భారీ చోరీ (వీడియో)

ఇటీవలికాలంలో దోపిడీ దొంగలు తెగ హల్చల్ చేస్తున్నారు. చోరీలకి పాల్పడటం, కత్తులు, తుపాకీలతో బెదిరించటం కూడా ఫ్యాషన్ అయి పోయింది. సరిగ్గా ఇలాంటి సంఘటనే న్యూజెర్సీలోని ఓ నగల దుకాణంలో జరిగింది. వివరాల్లోకి వెళితే, న్యూజెర్సీలో ఇండియన్స్ కి చెందిన  ఓ జ్యూయలరీ షాప్ ఉంది. ఆ షాప్ లోకి 8 మంది దొంగల ముఠా ఒకరి తర్వాత ఒకరు లోపలికి వచ్చారు. వస్తూనే అక్కడ పనిచేస్తున్న వారందరినీ తుపాకీలతో బెదిరించారు.  అది చూసి భయపడి యజమానితో […]

జ్యూయలరీ షాపులో భారీ చోరీ (వీడియో) Read More »

NBK 107 Teaser

బాలయ్య మాస్ లుక్ అదిరింది! (వీడియో)

నందమూరి నటసింహం బాలకృష్ణ, డైరెక్టర్ గోపిచంద్ మలినేని కాంబోలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే! అయితే మోస్ట్ అవైటింగ్ మూవీ అయిన NBK 107 కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.  ఈ సినిమాకి సంబందించిన అప్డేట్ ని బాలయ్య బర్త్ డే గిఫ్ట్ గా   జూన్ 10న  అందించాలనుకున్నారు. అందుకే ఈరోజు అనగా జూన్ 9 సాయంత్రం ఈ మూవీ టీజర్ ని రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. తాజాగా విడుదలైన ఈ టీజర్‎లో

బాలయ్య మాస్ లుక్ అదిరింది! (వీడియో) Read More »

ఆకతాయి చేసిన వెకిలి చేష్టలకి గొరిల్లా ఇచ్చిన రియాక్షన్ ఏంటో తెలుసా! (వీడియో)

సాదారణంగా మనుషులకే కాదు, జంతువులకి, పక్షులకి కూడా ఆత్మాభిమానం అనేది ఒకటి ఉంటుంది. దానిని హర్ట్ చేస్తే… లోపల ఉన్న అపరిచితుడు బయటకు వస్తాడు. సరిగ్గా ఇదే జరిగింది ఓ జూలో.  జూకి వెళ్లినప్పుడు ప్రతీ చోటా మనం చూస్తుంటాం ‘జంతువుల దగ్గరకు వెళ్లొద్దు’ అనే వార్నింగ్ బోర్డ్ ని. కానీ,  కొంతమంది ఆకతాయిలు మాత్రం దానిని పట్టించుకోకుండా జంతువుల ఎన్ క్లోజర్ లోపలి వెళుతుంటారు. ఇంకొంతమందైతే  వాటిని ఎగతాళి చేయటం, భయపెట్టటం వంటివి చేస్తుంటారు.  ఇండోనేషియాలోని

ఆకతాయి చేసిన వెకిలి చేష్టలకి గొరిల్లా ఇచ్చిన రియాక్షన్ ఏంటో తెలుసా! (వీడియో) Read More »

శనీశ్వరుడు తిరోగమనంలో ఉన్న రాశులవారు ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే చాలు!

శనీశ్వరుడు ఎప్పుడు ఏ రాశిలో ప్రవేశించినా… పూర్తి లాభాలనో… నష్టాలనో ఇచ్చి కానీ వెనుదిరగడు. ఒకానొక దశలో ఈయన అన్నీ మంచి ఫలితాలనే అందించినా, మరో దశలో మాత్రం అన్నీ చెడు ఫలితాలనే అందిస్తుంటాడు. ఇక శనీశ్వరుడు తిరోగమనంలో ఉన్నప్పుడు చాలా తీవ్ర ప్రభావం చూపిస్తాడు. అలాంటప్పుడు కేవలం శనీశ్వరుడినే ప్రార్ధిస్తూ… కొన్ని నివారణ చర్యలు చేపట్టాలి, అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం. శని ప్రభావం అధికంగా గల వ్యక్తులు నిత్యం శివుడిని పూజించాలి. అందుకోసం శివలింగాన్ని

శనీశ్వరుడు తిరోగమనంలో ఉన్న రాశులవారు ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే చాలు! Read More »

రైల్ ఇంజిన్ కింద కూర్చుని 200 కి.మీ ప్రయాణం… తేరుకునేలోపే అంతా షాక్ (వీడియో)

పట్టాలమీద రైల్ ఇంజిన్ వస్తుందంటేనే ఆమడదూరం పరిగెడుతుంటాం. అలాంటిది రైల్ ఇంజిన్ కిందే కూర్చొని ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 200 కి.మీ ప్రయాణం చేయటమంటే మామూలు మాట కాదు. కానీ, అలాంటి సంఘటనే ఒకటి జరిగింది. పాట్నా మీదుగా రాజ్‌గిర్ నుంచి వస్తున్న బుద్ధ పూర్ణిమ ఎక్స్‌ప్రెస్ గయా జంక్షన్ వద్ద ఆగబోతోందనగా రైల్ ఇంజిన్ కిందనుండీ పెద్దపెద్ద ఏడుపులు, కేకలు వినిపించాయి. అవి ఎటు నుంచి వస్తున్నాయో… ఏమో… అర్ధకాక రైలు స్టేషన్

రైల్ ఇంజిన్ కింద కూర్చుని 200 కి.మీ ప్రయాణం… తేరుకునేలోపే అంతా షాక్ (వీడియో) Read More »

Scroll to Top