నిషా నెత్తికెక్కి… అర్థరాత్రి రోడ్డుకెక్కి…యువతి వీరంగం (వీడియో)

ఫుల్లుగా మందు కొట్టేసింది. ఆపై రోడ్డుకెక్కేసింది. ఇంకేముంది… రచ్చరచ్చ చేసేసింది. ముంబైలో అర్థరాత్రి… తప్పతాగి… ఊగుతూ… తూలుతూ… ఓ మహిళ సృష్టించిన వీరంగం అది.  నడిరోడ్డుపై కనిపించిన ఏ ఒక్కరినీ ఒదలకుండా దుర్భాషలాడుతూ… నానా హంగామా చేసింది. చివరికి అడ్డు వచ్చిన పోలీసులని సైతం లెక్క చేయకుండా నోటికొచ్చినట్లు తిడుతూ… హల్‌చల్‌ చేసింది. ఆ సమయంలో పక్కనున్నవారు ఎంత వారించే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు. నిషా నెత్తికెక్కి పోలీసులను, క్యాబ్ డ్రైవర్‌ను, చివరికి రోడ్డుపై వెళ్తున్న పాదచారులను […]

నిషా నెత్తికెక్కి… అర్థరాత్రి రోడ్డుకెక్కి…యువతి వీరంగం (వీడియో) Read More »

సూపర్ స్టార్ ని ఇమిటేట్ చేసిన మెగాస్టార్ (వీడియో)

మెగాస్టార్ ఏది చేసినా ప్రత్యేకమే! ఆడియన్స్ లో ఆయనకున్న మాస్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆటైనా… పాటైనా… ఫైటైనా… డ్యాన్సైనా… యాక్షనైనా… కామెడీ అయినా… ఏదైనా చిరు రూటే సపరేటు. ఇక ఏవైనా ఈవెంట్స్ లో స్టేజ్ పై జరిగే చిరు మార్క్ కామెడీ అయితే సరేసరి.  సందర్భం ఏదైనా సరే చిరు మాత్రం ఎప్పటికీ ఫుల్ జోష్‏లో కనిపిస్తుంటారు. పంచ్ లతో నవ్వులు పూయిస్తుంటారు. అలాంటి చిరు ఈ సారి ఏకంగా

సూపర్ స్టార్ ని ఇమిటేట్ చేసిన మెగాస్టార్ (వీడియో) Read More »

జూ నుండీ ఎస్కేప్ అయిన రాయల్ బెంగాల్ టైగర్ ఏం చేసిందో చూడండి! (వీడియో)

అస్సాం అడవి నుండి ఎస్కేప్ అయిన రాయల్ బెంగాల్ టైగర్… ఆ  తరువాత తేజ్‌పూర్‌ పట్టణ శివార్లలో ఉన్న వ్యక్తులపై దాడి చేసింది, వారిలో కనీసం ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రస్తుతం ఇది ఇంకా బయటే సంచరిస్తూ ఉండటంతో, ప్రజలు భయాందోళనలకు గురి అవుతున్నారు. కజిరంగా నేషనల్ పార్క్ లేదా నమేరి నేషనల్ పార్క్ మరియు ఫారెస్ట్ రిజర్వ్ నుండి ఈ పులి బయటికి వచ్చి ఉండవచ్చని అటవీశాఖ అధికారులు అనుమానిస్తున్నారు. సాదారణంగా నమేరిలోని పులులు వాటర్ కోసం

జూ నుండీ ఎస్కేప్ అయిన రాయల్ బెంగాల్ టైగర్ ఏం చేసిందో చూడండి! (వీడియో) Read More »

బాబాయ్ పై మెగా డాటర్ చేసిన ట్వీట్ వైరల్ (వీడియో)

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రీసెంట్ గా రైతు భరోసా యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే! ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్యలకు పాల్పడిన అన్నదాతలను ఆదుకునేందుకు పవన్ ఈ యాత్ర చేపట్టారు. ఇందులో భాగంగా మరణించిన రైతుల కుటుంబ సభ్యులతో మాట్లాడి… వారిని ఓదారుస్తున్నారు. అంతేకాక, ఒక్కో కుటుంబానికి లక్షరూపాయలు ఆర్ధిక సహాయం అందించి… వారికి అండగా నిలుస్తున్నారు. ఇంకా ఏ కష్టమొచ్చినా… నేనున్నానంటూ భరోసా కూడా ఇస్తున్నారు.  ఇక రైతు కుటుంబాలని ఆదుకొనేందుకు ‘రైతు భరోసా’

బాబాయ్ పై మెగా డాటర్ చేసిన ట్వీట్ వైరల్ (వీడియో) Read More »

Sammathame Theatrical Trailer

ఆకట్టుకుంటోన్న సమ్మతమే మూవీ ట్రైలర్

టాలీవుడ్ లో టాలెంటెడ్ యంగ్ హీరోలకు కొదవే లేదు. ఈ లిస్ట్ లో కిరణ్ అబ్బవరం ఒకరు. రాజావారు రాణి గారు మూవీతో హీరోగా పరిచయం అయిన కిరణ్ ఆతర్వాత ఎస్ ఆర్ కళ్యాణ్ మండపం మూవీతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు సమ్మతమే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీలో మరో విభిన్నమైన పాత్రలో అలరించనున్నాడు కిరణ్. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ మూవీగా రూపొందుతున్న ఈ మూవీలో చాందిని

ఆకట్టుకుంటోన్న సమ్మతమే మూవీ ట్రైలర్ Read More »

Scroll to Top