బ్రహ్మాస్త్ర ట్రైలర్.. విజువల్ ఎఫెక్ట్స్ అదిరిపోయాయ్ (వీడియో)

బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం బ్రహ్మస్త్ర. హీరో రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా నటిస్తున్న ఈ మూవీ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ రూపొందిస్తున్నారు. సోషియో ఫాంటసీ అడ్వెంచర్ కథతో రూపొందుతున్న ఈ సినిమాను మూడు పార్ట్‏లుగా ప్రేక్షకుల ముందుకు రాబోతునది. ఇందులో మొదటి పార్ట్ లో  శివఅనే పేరుతో విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ మూవీ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ […]

బ్రహ్మాస్త్ర ట్రైలర్.. విజువల్ ఎఫెక్ట్స్ అదిరిపోయాయ్ (వీడియో) Read More »

Water Flows Continuously from a Tree in Karnataka

వారాల తరబడి చెట్టు నుంచి పడుతున్న వర్షం.. ఆశ్యర్యపోతున్న జనం… (వీడియో)

సాదారణంగా మేఘాలు వర్షిస్తాయి, చెట్లు చిగురిస్తాయి. వర్షం పడి తగ్గిన తర్వాత కొంత సేపటి దాకా చెట్ల నుండీ నీటి బిందువులు జాలువారుతూ ఉంటాయి. ఇందులో కొత్తేమీ లేదు. కానీ, ఒక చెట్టు విచిత్రంగా వర్షపు నీటితో సంబంధం లేకుండా నిరంతరం వర్షపు జల్లు కురిపిస్తుంది. అది గంటలు, రోజులు కాదు కొన్ని వారాల తరబడి. కర్ణాటకలోని కొడగు సమీపంలోని హెరవనాడు గ్రామంలో ఓ మిస్టరీ ట్రీ  నిర్విరామంగా చినుకుల జల్లు కురిపిస్తుంది. ఆ చెట్టునుండీ నీటి

వారాల తరబడి చెట్టు నుంచి పడుతున్న వర్షం.. ఆశ్యర్యపోతున్న జనం… (వీడియో) Read More »

మాస్ రివేంజ్ అంటే ఇదేనేమో! (వీడియో)

సోషల్ మీడియా పుణ్యమా అని నిత్యం రకరకాల వీడియోలు నెట్ లో సర్క్యులేట్ అవుతున్నాయి. ఇక వాటిలో యానిమల్స్ కి చెందిన వీడియోల గురించి అయితే చెప్పనక్కర్లేదు. అలాంటి వీడియోనే ఇప్పుడొకటి నెట్టింట తెగ వైరల్ అయింది. కొన్నిసార్లు ఆకస్మాత్తుగా జరిగిన సంఘటనలు కెమెరాలో రికార్డ్ అవటం చూసి నవ్వాపుకోలేము. తీరా అది ఎందుకు జరిగిందో! ఎలా జరిగిందో! తెలిసాక ఏం చేయాలో అయోమయ పరిస్థితి నెలకొంటుంది. సరిగ్గా అలాంటి సంఘటనే ఇప్పుడు ఒకటి జరిగింది. ఎక్కడో!

మాస్ రివేంజ్ అంటే ఇదేనేమో! (వీడియో) Read More »

జ్యూయలరీ షాపులో భారీ చోరీ (వీడియో)

ఇటీవలికాలంలో దోపిడీ దొంగలు తెగ హల్చల్ చేస్తున్నారు. చోరీలకి పాల్పడటం, కత్తులు, తుపాకీలతో బెదిరించటం కూడా ఫ్యాషన్ అయి పోయింది. సరిగ్గా ఇలాంటి సంఘటనే న్యూజెర్సీలోని ఓ నగల దుకాణంలో జరిగింది. వివరాల్లోకి వెళితే, న్యూజెర్సీలో ఇండియన్స్ కి చెందిన  ఓ జ్యూయలరీ షాప్ ఉంది. ఆ షాప్ లోకి 8 మంది దొంగల ముఠా ఒకరి తర్వాత ఒకరు లోపలికి వచ్చారు. వస్తూనే అక్కడ పనిచేస్తున్న వారందరినీ తుపాకీలతో బెదిరించారు.  అది చూసి భయపడి యజమానితో

జ్యూయలరీ షాపులో భారీ చోరీ (వీడియో) Read More »

NBK 107 Teaser

బాలయ్య మాస్ లుక్ అదిరింది! (వీడియో)

నందమూరి నటసింహం బాలకృష్ణ, డైరెక్టర్ గోపిచంద్ మలినేని కాంబోలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే! అయితే మోస్ట్ అవైటింగ్ మూవీ అయిన NBK 107 కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.  ఈ సినిమాకి సంబందించిన అప్డేట్ ని బాలయ్య బర్త్ డే గిఫ్ట్ గా   జూన్ 10న  అందించాలనుకున్నారు. అందుకే ఈరోజు అనగా జూన్ 9 సాయంత్రం ఈ మూవీ టీజర్ ని రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. తాజాగా విడుదలైన ఈ టీజర్‎లో

బాలయ్య మాస్ లుక్ అదిరింది! (వీడియో) Read More »

Scroll to Top