అంతా చూస్తుండగా… గాల్లోనే పేలిపోయిన విమానం (వీడియో)

ఫ్లైట్ జర్నీ ఎంత బాగుంటుందో… అది క్రాష్ అయితే అంత బాధగానూ ఉంటుంది. అప్పుడప్పుడూ కొన్ని సాంకేతిక కారణాల వల్ల ప్లెయిన్స్ క్రాష్ అవుతూ ఉంటాయి. ఆ సందర్భంలో ఒక్కోసారి ప్యాసింజర్స్ సేఫ్ గా బయట పడితే, ఒక్కోసారి మాత్రం ఇన్జ్యూర్ అవుతూ ఉంటారు. ఇక ఈ సారి మాత్రం అందరూ చూస్తుండగానే చూట్టూ ఒక్కసారిగా మంటలు రావటం, గాల్లోనే విమానం పేలిపోవటం సంభవించాయి. ఈ దృశ్యం చూస్తానికి చాలా భయంకరంగా ఉంది. ఎక్కడో..! ఏమిటో..! తెలియదు […]

అంతా చూస్తుండగా… గాల్లోనే పేలిపోయిన విమానం (వీడియో) Read More »

పవన్‌ సంకల్పానికి ‘అమ్మ’ సాయం (వీడియో)

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల రైతు భరోసా యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే! ఆంధ్రప్రదేశ్‌లో ఆత్మహత్య చేసుకున్న కౌలురైతుల కుటుంబాలని పరామర్శించి…ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించటమే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశ్యం. అందుకోసం ఐదు కోట్ల రూపాయలు కేటాయించారు. ఇప్పటివరకూ, ఈ  కార్యక్రమానికి పవన్ తన సొంత నిధులను మాత్రమే ఉపయోగిస్తూ వస్తున్నారు.  పవన్ చేస్తున్న ఈ మంచి పనికి తమ వంతు సాయం అందించాలని, పవన్ కు అండగా నిలవాలని

పవన్‌ సంకల్పానికి ‘అమ్మ’ సాయం (వీడియో) Read More »

ఇంట్లో ప్రతికూలతని పెంచే పాత చీపురు

ఇంటిని శుభ్రం చేసే చీపురుని లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. కారణం అది ఇంట్లో ఉండే పాజిటివ్, నెగెటివ్ ఎనర్జీస్ ని ఊడ్చి పడేస్తుంది కాబట్టి. ఇంట్లో నివసించే వారందరినీ వ్యాధుల నుండి రక్షిస్తుంది. ఇంటిని పరి శుభ్రంగా ఉంచుతుంది. మరి అలాంటి చీపురు పాతదైతే, దానిని ఏం చేయాలి? ఎక్కడ పారేయాలి? ఎప్పుడు పారేయాలి? ఇలాంటి విషయాల గురించి చాలా మందికి అవగాహన ఉండదు.  నిజానికి చీపురు కొనడం, పారేయటం, ఇంట్లో దానిని పెట్టటం ఇలా ప్రతి

ఇంట్లో ప్రతికూలతని పెంచే పాత చీపురు Read More »

సైక్లిస్ట్‌పై చిరుత దాడి! చివరికి ఏం జరిగిందో చూడండి!! (వీడియో)

రోడ్డుపై వెళుతున్నప్పుడు సడెన్ గా కుక్క ఎదురొస్తేనే భయపడిపోతాం. అలాంటిది పులి ఎదురొస్తే… ఇంకేమన్నా ఉందా! ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయిపోదూ! కానీ, ఇప్పుడు మనం అలాంటి సంఘటనే ఒకటి చెప్పుకుందాం. అసోంలోని కంజిరంగా నేషనల్ పార్క్ ప్రాంతంలో ఓ ఘాట్ రోడ్డు ఉంది. రహదారికి ఇరువైపులా భారీ వృక్షాలతో అడవిని తలపించేలా ఆ రూట్ ఉంటుంది. ఇక ఆ రోడ్డుపై వాహనాల రాకపోకలు కామనే!  అయితే, ఓ సైక్లిస్ట్ అటువైపుగా వెళ్తున్నాడు. అతని పక్కనుండే

సైక్లిస్ట్‌పై చిరుత దాడి! చివరికి ఏం జరిగిందో చూడండి!! (వీడియో) Read More »

రన్‌వే పై క్రాష్ అయిన రెడ్ ఎయిర్ ఫ్లైట్… కారణం తెలిస్తే షాక్! (వీడియో)

ల్యాండ్ అయిన విమానంలో ఒక్కసారిగా మంటలు అలుముకున్నాయి. ఏం జరిగిందో తెలియక ఒక్కసారిగా రన్‌వే పై గందరగోళం నెలకొంది. సిబ్బంది ఎలర్ట్ అవ్వటంతో కథ సుఖాంతం అయింది.  డొమినికన్ రిపబ్లిక్‌లోని శాంటో డొమింగో నుంచి మియామి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు రెడ్ ఎయిర్ ఫ్లైట్ వచ్చి ల్యాండ్ అయింది. విమానం అలా ల్యాండ్ అయిందో… లేదో… ఒక్కసారిగా దానినుండీ మంటలు చెలరేగాయి. విమానం అలా మంటల్లో చిక్కుకోవటానికి కారణం రన్‌వే పై ఉన్న ల్యాండింగ్ గేర్ కూలిపోవడమే!  ఫ్లైట్

రన్‌వే పై క్రాష్ అయిన రెడ్ ఎయిర్ ఫ్లైట్… కారణం తెలిస్తే షాక్! (వీడియో) Read More »

Scroll to Top