ఈ 6 రాశులవారు మొండి పట్టుదలకు కేరాఫ్ అడ్రస్

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మొత్తం 12 రాశులు ఉన్నాయి. అందులో ప్రతీ రాశి  కొన్ని ప్రత్యేకమైన గుణాలని కలిగి ఉంటుంది. అలా గుణగణాలని బట్టి ఆ వ్యక్తి స్వభావాన్ని అంచనా వేయవచ్చు. ఈ క్రమంలోనే కొన్ని రాశులకి చెందిన వ్యక్తులు మొండి పట్టుదల కలిగి ఉండి… తమ నిర్ణయాలను తామే తీసుకొంటారట.  ఇలాంటి  వారిని నియంత్రించాలనుకోవడం చాలా కష్టమట. మరి ఆ రాశులేవో..! వారి స్వభావం ఏమిటో..! ఇప్పుడు తెలుసుకుందాం.  మేష రాశి: ఈ రాశి వారు […]

ఈ 6 రాశులవారు మొండి పట్టుదలకు కేరాఫ్ అడ్రస్ Read More »

రంగ రంగ వైభవంగా టీజర్ లాంచ్ (వీడియో)

ఉప్పెన మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు మెగా హరో వైష్ణవ్ తేజ్. ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ అందుకుని, ఆ తర్వాత వరుస ఆఫర్లు అందుకుంటున్నాడు. ఈ క్రమంలోనే రంగ రంగ వైభవంగా చిత్రంలో కూడా నటిస్తున్నాడు.  శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై… బాపినీడు.బి స‌మ‌ర్ప‌ణ‌లో… బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి గిరీశాయ ద‌ర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో  వైష్ణవ్ సరసన హీరోయిన్ గా కేతికా శ‌ర్మ నటిస్తుంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పనులన్నీ పూర్తి

రంగ రంగ వైభవంగా టీజర్ లాంచ్ (వీడియో) Read More »

Hungry Elephant Breaks kitchen Wall

ఆకలితో ఉన్న ఏనుగు కిచెన్ లో దూరి ఏం చేసిందో చూడండి! (వీడియో)

ఆకలి అనేది ఎవరికైనా సహజమే! సృష్టిలో ప్రతి ప్రాణి బతికేది ఆ పొట్టకూటి కోసమే! ఆకలిని తట్టుకోలేక మనుషులైతే దొంగతనం చేస్తారు. మరి జంతువులైతే ఏం చేస్తాయి? సరిగ్గా ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. మంచి ఆకలి మీద ఉన్న ఒక ఏనుగు ఏం చేయాలో దిక్కుతోచక ఒక దొంగతనం చేసింది. అది దొంగిలించింది ఏమిటో! ఎక్కడో! ఇప్పుడు చూద్దాం.    థాయిలాండ్ లోని హువా హిన్‌లో తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఓ ఏనుగు గుట్టుచప్పుడు కాకుండా

ఆకలితో ఉన్న ఏనుగు కిచెన్ లో దూరి ఏం చేసిందో చూడండి! (వీడియో) Read More »

రోడ్డు మీద యువతి నానా రచ్చ… ఎందుకో తెలిస్తే నవ్వాపుకోలేరు! (వీడియో)

రోడ్డుపై వెళ్తున్నప్పుడు అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే… దానికి కారణం ఎవరో! ఏమిటో! తెలుసుకోకుండానే చుట్టుపక్కల ఉన్నవారిని నిందించేస్తుంటాం. తమ తప్పు తెలుసుకోనేవాళ్ళు కొందరైతే, తమ తప్పు ఉండీ కూడా ఎదుటివారిని ఇరికించేసేవారు ఇంకొందరు. అలాంటి సంఘటనే ఒకటి జరిగింది. తాజాగా ఓ జంట స్కూటీపై వెళ్తుండగా… స్కూటీ స్కిడ్ అయి కింద పడిపోతారు. అయితే, వెనుక కూర్చున్న మహిళ తమ వెనుక వస్తున్న బైకర్ ఢీకొట్టడం వ‌ల్లే తాము ప‌డిపోయామంటూ అతనిపై విరుచుకు పడింది. అయితే,

రోడ్డు మీద యువతి నానా రచ్చ… ఎందుకో తెలిస్తే నవ్వాపుకోలేరు! (వీడియో) Read More »

ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న కడువా టీజర్ (వీడియో)

మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ కడువా.  ఇందులో భీమ్లా నాయక్ ఫేమ్ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా… బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్‌ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మాస్ డైరెక్టర్ షాజీ కైలాస్ దర్శకత్వం వహిస్తున్నారు.  పాన్ ఇండియా మూవీగా మలయాళం, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో వస్తున్న ఈ సినిమా జూన్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అవ్వనుంది. ఈ

ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న కడువా టీజర్ (వీడియో) Read More »

Scroll to Top