పోలీస్‌తోనే గొడవ పడ్డాడు… చివరికి ఏం జరిగిందో చూడండి! (వీడియో)

ఇటీవలి కాలంలో సోషల్ మీడియా వచ్చాక ఎక్కడ ఏం జరిగినా వెంటనే ప్రపంచానికి తెలిసిపోతుంది. జరిగిన సంఘటనని ఎవరో ఒకరు క్యాప్చర్ చేయటం దానిని సోషల్ మీడియాలో  పోస్ట్ చేయటం కామన్ అయిపొయింది.  ఇలాంటి సంఘటనే రీసెంట్ గా ఒకటి జరిగింది.  పంజాబ్ లోని డేరా బస్సీలో హబెత్‌పూర్ రోడ్డుపై ఓ జంట  వెళుతుండగా… సడెన్ గా ఏమైందో! ఏమో! తెలియదు కానీ, పోలీసులతో వాగ్వాదం జరుగుతుంది. ఆ సమయంలో యువతి పై ఓ పోలీస్ మ్యాన్ […]

పోలీస్‌తోనే గొడవ పడ్డాడు… చివరికి ఏం జరిగిందో చూడండి! (వీడియో) Read More »

మావటిని వరుస హగ్ లతో ముంచెత్తుతున్న గున్న ఏనుగు (వీడియో)

మనకు సోషల్ మీడియాలో నిత్యం వేలాది వైరల్ వీడియోలు దర్శనమిస్తుంటాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో జంతువులకు సంబంధించిన వీడియోలు చాలా బాగా ట్రెండ్‌ అవుతున్నాయి. అందులో కొన్ని వీడియోలు ఆశ్చర్యకరంగా ఉంటే మరికొన్ని చాలా ఫన్నీగా అనిపిస్తాయి. ముఖ్యంగా కుక్క,పిల్లి వీడియోలు, ఏనుగుల సరదా చేష్టలు అవి చేసే చిలిపి పనులు నెట్టింట్లో చాలా బాగా ట్రెండింగ్ లో ఉంటున్నాయి. వీటిని చూడటానికి నెటిజన్లు సైతం చాలా ఇంట్రెస్ట్ చూపీస్తున్నారు. ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో

మావటిని వరుస హగ్ లతో ముంచెత్తుతున్న గున్న ఏనుగు (వీడియో) Read More »

రోహిత్ శర్మ ఆరోగ్యం గురించి క్యూట్ రిప్లై ఇచ్చిన కూతురు సమైరా (వీడియో)

మరో వారం రోజుల్లోనే భారత్, ఇంగ్లండ్‌ తో ఐదో, చివరి టెస్టు ఆడనుంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టెస్ట్‌కు ముందు, టీమిండియా సారథి రోహిత్ శర్మ కోవిడ్‌కు పాజిటివ్‌గా తెలిందీ దీంతో భారత్‌కు భారీ ఎదురుదెబ్బే తగిలింది. ముందు జరిగిన 4 టెస్టుల్లో రోహిత్ శర్మ టాప్ గా నిలిచాడు. అయితే, ఈ టెస్టుకు రోహిత్ అందుబాటులో ఉంటాడా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. ఈ సమయంలో రోహిత్ కుమార్తె ఓ కీలక అప్‌డేట్

రోహిత్ శర్మ ఆరోగ్యం గురించి క్యూట్ రిప్లై ఇచ్చిన కూతురు సమైరా (వీడియో) Read More »

ఓ చిన్న మెసేజ్ ప్రపంచాన్నే మార్చేసింది (వీడియో)

ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతోన్న ముఖ్యమైన సమస్యల్లో గ్లోబర్‌ వార్మింగ్ ఒకటి. రోజురోజుకీ పెరిగిపోతున్న భూతాపం వల్ల ప్రకృతి వైపరిత్యాలు సంభవిస్తున్నాయి. మంచు కొండలు కరగడంతో సముద్రాల్లో నీటి మట్టాలు పెరిగిపోతున్నాయి. దీంతో అనుకోని ఉపద్రవాలు సంభవిస్తున్నాయి. ఇదంతా మనం మన చేతులారా చేసుకుంటున్నదే అనే విషయం అందరికి తెలిసిందే. ప్లాస్టిక్‌, ఇంధన వినియోగం బాగా పెరగడంతో వాయు కాలుష్యం వంటి సమస్యలు భూమికి శాపంగా మారుతున్నాయి. దీంతో పర్యవరణ పరిపరక్షణ కోసం పెద్ద పెద్ద ప్రచారాలు కూడా

ఓ చిన్న మెసేజ్ ప్రపంచాన్నే మార్చేసింది (వీడియో) Read More »

ఆహాలో మరో ఇంట్రెస్టింగ్‌ థ్రిల్లర్‌ వెబ్‌సిరీస్‌ (వీడియో)

మనకి ఎప్పటికప్పుడు సినీ ప్రియులకు 100 శాతం వినోదాన్ని అందిస్తూ డిజిటల్ ప్లాట్ ఫాంలో దూసుకు పోతున ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా . సూపర్ హిట్ చిత్రాలు, సస్పెన్స్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్‏లు, గేమ్ షోస్, సింగింగ్‌ కాంపిటీషన్లతో ప్రేక్షకులను అలరిస్తోన్న ఆహా.. ఇప్పుడు మరో కొత్తగా సైకలాజికల్‌ థ్రిల్లర్‌ వెబ్‌ సిరీస్‌ను మన ముందుకు తీసుకురాబోతుంది. అదే అన్యాస్‌ ట్యుటోరియల్‌. రెజీనా కెసాండ్రా, నివేదితా సతీష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. బాహుబలితో గుర్తింపు తెచ్చుకున్న

ఆహాలో మరో ఇంట్రెస్టింగ్‌ థ్రిల్లర్‌ వెబ్‌సిరీస్‌ (వీడియో) Read More »

Scroll to Top