రాంగ్‌ రూట్‌లో వెళ్ళాడు… ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు! (వైరల్ వీడియో)

జర్నీ సేఫ్ గా సాగాలంటే… ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించక తప్పదు. అది తెలిసీ కూడా త్వరగా గమ్యాన్ని చేరాలనే ఆదుర్దాతో… అడ్డ దారుల్లో వెళ్లి… కోరి ప్రమాదాలని తెచ్చి పెట్టుకుంటున్నారు. అందుకే, రాంగ్‌ రూట్‌ లో జర్నీ చేయటం ఎంతో డేంజర్‌.  తాజాగా వైరల్‌ అవుతోన్న ఓ వీడియో కూడా ఇదే చెబుతుంది. హైదరాబాద్‌లోని మైలర్‌ దేవ్‌ పల్లి, దుర్గానగర్‌లోని కూడలి వద్ద ఓ బైకర్ త్వర త్వరగా వెళ్ళాలన్న ఉద్దేశ్యంతో  రాంగ్‌ రూట్‌లో వస్తున్నాడు. సరిగ్గా […]

రాంగ్‌ రూట్‌లో వెళ్ళాడు… ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు! (వైరల్ వీడియో) Read More »

పాదాలలో ఈ రేఖలు ఉంటే వారికిక రాజయోగమే!

సాదారణంగా చేతి రేఖలని బట్టి అదృష్టాన్ని లెక్క కట్టవచ్చు. కానీ, కాలి రేఖలని బట్టి కూడా వారి అదృష్టాన్ని అంచనా వేయవచ్చని మీకు తెలుసా!  హస్తసాముద్రిక శాస్త్రంలో కేవలం చేతి రేఖల ఆధారంగా వారి  గతం నుండి భవిష్యత్తు వరకు మొత్తం చెప్పేయొచ్చు. అయితే, అరికాళ్ళపై ఉన్న రేఖల ఆధారంగా కూడా మన ఫ్యూచర్ చెప్పొచ్చు అంటున్నారు ఆస్ట్రాలజర్స్. మన ఫేట్ ని మార్చే శక్తి కేవలం మన చేతి, లేదా కాలి రేఖల్లోనే దాగి ఉంది.

పాదాలలో ఈ రేఖలు ఉంటే వారికిక రాజయోగమే! Read More »

గడియారాలన్నీ 10-10 సమయమే ఎందుకు చూపుతాయి?

సాదారణంగా మనం ఏదైనా వాచ్‌ షాప్ కు వెళ్ళినప్పుడో… లేదా గూగుల్‌లో వాచ్‌ ఇమేజ్ గురించి సెర్చ్ చేసినప్పుడో… అక్కడ సమయం 10 గంటల 10 నిమిషాలు సూచిస్తుంది. ప్రతి గడియారం ఇలా 10-10 టైమింగ్‌ నే ఎందుకు చూపిస్తుందని ఎప్పుడైనా ఆలోచించారా? లేదు కదూ! ఒక్కసారి థింక్ చేయండి మన చిన్నతనంలో కనీసం ఒక్కసారైనా ఈ డౌట్ వచ్చే ఉంటుంది. కాకపోతే అప్పుడు మనమది లైట్ తీసుకొని ఉంటాం.  నిజానికి దీని వెనుక ఓ సైంటిఫిక్

గడియారాలన్నీ 10-10 సమయమే ఎందుకు చూపుతాయి? Read More »

ఈ రాశులవారు చాలా అమాయకులు!

జ్యోతిష్య శాస్త్రం ఉన్న 12 రాశుల్లో ఒక్కో రాశికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. అలాగే, కొన్ని రాశులకి కామన్ లక్షణాలు కూడా ఉంటాయి. ఆ ప్రకారం చూస్తే, కొన్ని రాశులకి చెందిన వ్యక్తులు చాలా అమాయకత్వంతో ఉంటారట.  ఇక్కడ అమాయకత్వం అంటే… తెలివి తక్కువ తనం కాదు. నిజాయితీగా, నిస్వార్థంగా ఉండటం. ఎదుటివారి గురించి ఎప్పుడూ చెడుగా ఆలోచించని వారు అని అర్ధం. వీరు ప్రతి ఒక్కరిలోనూ మంచితనాన్నే చూస్తారు. అందరూ మంచివారేనని నమ్ముతారు. ఆ

ఈ రాశులవారు చాలా అమాయకులు! Read More »

What's the Meaning of Different Color Milestones

మైలురాళ్లపై ఉండే రంగులకి అర్థం ఏమిటో తెలుసా!

దూరాన్ని తెలిపే రాళ్ళని మైళ్ళు రాళ్ళు అంటాం. మనం రోడ్డుమీద ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎన్నో రకాల మైలు రాళ్లను చూసి ఉంటాం. దాని మీద ఊరి పేరు, లేదా  గ్రామం పేరు; కిలోమీటర్లు రాసి ఉంటుంది. ఇక్కడి వరకూ ప్రతి మైలురాయి మీదా కామన్ గానే ఉంటుంది.  సాదారణంగా ఏ మైలురాయి అయినా రెండు రంగుల్లో ఉంటుంది. కింద భాగం మొత్తం తెలుపు రంగులో ఉండి… పై భాగం మాత్రం వివిధ రంగులు కలిగి ఉంటుంది. ఇలా

మైలురాళ్లపై ఉండే రంగులకి అర్థం ఏమిటో తెలుసా! Read More »

Scroll to Top