చనిపోయిన పిల్లను ఎత్తుకుని తల్లి ఏనుగు పడ్డ తపన చూస్తే కన్నీళ్లు ఆగవు! (వీడియో)

ఏ తల్లి అయినా తన బిడ్డ ప్రాణాలను కాపాడుకోవాల్సిన అవసరమే వస్తే తన ప్రాణాలను సైతం ఫణంగా పెడుతుంది.  అది మనిషి అయినా సరే! పశువు అయినా సరే!  తల్లి ప్రేమలో మాత్రం ఎలాంటి తేడా ఉండదు. తాజాగా అలాంటి ఇన్సిడెంటే ఒకటి ఇప్పుడు జరిగింది. పశ్చిమ బెంగాల్‌లోని బనార్హాట్ బ్లాక్‌లో ఉన్న డోర్స్ ప్రాంతంలో చునాభతి టీ తోట ఒకటి ఉంది. అక్కడ సుమారు  30-35 ఏనుగులు ఉన్న గుంపు ఒకటి ఉంది. ఆ గుంపులో […]

చనిపోయిన పిల్లను ఎత్తుకుని తల్లి ఏనుగు పడ్డ తపన చూస్తే కన్నీళ్లు ఆగవు! (వీడియో) Read More »

కేజీఎఫ్ తరహాలో బయటపడ్డ బంగారు గని (వీడియో)

కేజీఎఫ్ తరహాలో బీహార్‌లో బంగారు గనులు బయటపడ్డాయి. ఈ గనుల తవ్వకాలకు అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఓ నిర్ణయం కూడా తీసుకుంది. ఈ గనుల్లో దేశంలోనే అత్యధిక బంగారు నిల్వలు ఉన్నట్లు తేలింది.  బీహార్ రాష్ట్రంలోని జముయ్ జిల్లాలో కర్మాటియా, ఝాఝా, సోనో ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బంగారం నిల్వలు ఉన్నట్లు ఇటీవలే కనుగొన్నారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు ఈ విషయాన్ని తేల్చి చెప్పారు. జముయ్ లో దేశంలోనే అత్యధికంగా 222.88 మిలియన్

కేజీఎఫ్ తరహాలో బయటపడ్డ బంగారు గని (వీడియో) Read More »

యాంకర్ చేసిన పనికి లైవ్ లోనే ఎడ్చేసిన బేబమ్మ (వీడియో)

‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది కృతిశెట్టి. బేబమ్మ పాత్రలో తన అద్భుత నటనతో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసింది. తొలి సినిమాతోనే ఊహించని సక్సెస్ అందుకుని… ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతోంది.  ఉప్పెన, శ్యామ్‌ సింగరాయ్‌ వంటి మూవీస్ లో డేరింగ్‌ రోల్ చేసినా రియల్ లైఫ్ లో మాత్రం చాలా సెన్సిటివ్ అని చెప్పుకోవాలి. అందుకు నిదర్శనమే ఈ లైవ్ ఇంటర్వ్యూ. రీసెంట్ గా కృతిశెట్టి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్

యాంకర్ చేసిన పనికి లైవ్ లోనే ఎడ్చేసిన బేబమ్మ (వీడియో) Read More »

Mahesh Babu in Queue for Cinema Tickets

సినిమా టికెట్ కోసం క్యూలో నిలబడ్డ మహేష్ బాబు (వీడియో)

మహేష్ బాబు ఈసారి అందరికీ షాకిచ్చాడు. సెలెబ్రిటీ హోదాలో ఉన్న అతను ఒక సామాన్యుడిలా మారిపోయాడు. మల్టీ ప్లెక్స్ ఓనర్ అయిన ఈయన సినిమా టికెట్ కోసం క్యూలో నిలబడ్డారు. అంతేనా..! ఏకంగా ఒక అమ్మాయిని నెట్టేసి మరీ సినిమా టికెట్ కొట్టేశారు. ఇదంతా ఎక్కడ? ఏమిటి? అనేదేగా మీ డౌట్. అయితే వినండి. మహేష్ నిర్మాతగా మారి ‘మేజర్’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 26/11 దాడులలో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ లైఫ్ స్టోరీ

సినిమా టికెట్ కోసం క్యూలో నిలబడ్డ మహేష్ బాబు (వీడియో) Read More »

ఊ అంటావా మామా… ఊహు అంటావా మామా… సాంగ్ అదరగొట్టేసింది! (వీడియో)

‘పుష్ప’ సినిమా రిలీజై నెలలు గడుస్తున్నా ఇంకా ‘పుష్ప’ మేనియా తగ్గనే లేదు. ఇక ఈ సినిమాలో పాటలన్నీ ఓ రేంజ్ లో హిట్టయ్యాయి. సమంత స్పెషల్ సాంగ్ ‘ఊ అంటావా మామా… ఉ ఊ అంటావా మామా… సాంగ్ అయితే యావత్ దేశాన్నీ ఒక ఊపు ఊపేసింది.  ఎక్కడ చూసినా… ఎవరినోట విన్నా… ఈ పాటే! సెలెబ్రిటీల నుంచీ, కామన్ పీపుల్ వరకూ ఈ పాటని ఇమిటేట్ చేస్తూ వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్

ఊ అంటావా మామా… ఊహు అంటావా మామా… సాంగ్ అదరగొట్టేసింది! (వీడియో) Read More »

Scroll to Top