యాంకర్ చేసిన పనికి లైవ్ లోనే ఎడ్చేసిన బేబమ్మ (వీడియో)

‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది కృతిశెట్టి. బేబమ్మ పాత్రలో తన అద్భుత నటనతో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసింది. తొలి సినిమాతోనే ఊహించని సక్సెస్ అందుకుని… ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతోంది.  ఉప్పెన, శ్యామ్‌ సింగరాయ్‌ వంటి మూవీస్ లో డేరింగ్‌ రోల్ చేసినా రియల్ లైఫ్ లో మాత్రం చాలా సెన్సిటివ్ అని చెప్పుకోవాలి. అందుకు నిదర్శనమే ఈ లైవ్ ఇంటర్వ్యూ. రీసెంట్ గా కృతిశెట్టి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ […]

యాంకర్ చేసిన పనికి లైవ్ లోనే ఎడ్చేసిన బేబమ్మ (వీడియో) Read More »

Mahesh Babu in Queue for Cinema Tickets

సినిమా టికెట్ కోసం క్యూలో నిలబడ్డ మహేష్ బాబు (వీడియో)

మహేష్ బాబు ఈసారి అందరికీ షాకిచ్చాడు. సెలెబ్రిటీ హోదాలో ఉన్న అతను ఒక సామాన్యుడిలా మారిపోయాడు. మల్టీ ప్లెక్స్ ఓనర్ అయిన ఈయన సినిమా టికెట్ కోసం క్యూలో నిలబడ్డారు. అంతేనా..! ఏకంగా ఒక అమ్మాయిని నెట్టేసి మరీ సినిమా టికెట్ కొట్టేశారు. ఇదంతా ఎక్కడ? ఏమిటి? అనేదేగా మీ డౌట్. అయితే వినండి. మహేష్ నిర్మాతగా మారి ‘మేజర్’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 26/11 దాడులలో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ లైఫ్ స్టోరీ

సినిమా టికెట్ కోసం క్యూలో నిలబడ్డ మహేష్ బాబు (వీడియో) Read More »

ఊ అంటావా మామా… ఊహు అంటావా మామా… సాంగ్ అదరగొట్టేసింది! (వీడియో)

‘పుష్ప’ సినిమా రిలీజై నెలలు గడుస్తున్నా ఇంకా ‘పుష్ప’ మేనియా తగ్గనే లేదు. ఇక ఈ సినిమాలో పాటలన్నీ ఓ రేంజ్ లో హిట్టయ్యాయి. సమంత స్పెషల్ సాంగ్ ‘ఊ అంటావా మామా… ఉ ఊ అంటావా మామా… సాంగ్ అయితే యావత్ దేశాన్నీ ఒక ఊపు ఊపేసింది.  ఎక్కడ చూసినా… ఎవరినోట విన్నా… ఈ పాటే! సెలెబ్రిటీల నుంచీ, కామన్ పీపుల్ వరకూ ఈ పాటని ఇమిటేట్ చేస్తూ వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్

ఊ అంటావా మామా… ఊహు అంటావా మామా… సాంగ్ అదరగొట్టేసింది! (వీడియో) Read More »

కృష్ణా నదిలో కొట్టుకొచ్చిన అతి పురాతన విగ్రహాలు (వీడియో)

రాను రాను దేవునిపై భక్తి తగ్గిపోతున్న ఈ రోజుల్లో… తానున్నానంటూ ఏదో ఒక విధంగా తన ఉనికిని తెలియచేస్తున్నాడు భగవంతుడు. మొన్నటికి మొన్న ‘అసని’ తుఫాను దాటికి శ్రీకాకుళం సముద్రపు ఒడ్డుకి ఒక బంగారు రథం కొట్టుకు వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే! కానీ, అది ఎక్కడినుంచీ వచ్చిందో… ఎలా వచ్చిందో… ఎవ్వరికీ తెలియదు. ఇక ఇప్పుడు రీసెంట్ గా కృష్ణా నది ఒడ్డుకి దేవతా విగ్రహాలు కొట్టుకు వచ్చాయి.  సాదారణంగా ఇసుక,  చిన్న చిన్న రాళ్ల

కృష్ణా నదిలో కొట్టుకొచ్చిన అతి పురాతన విగ్రహాలు (వీడియో) Read More »

Mega Brothers Pays Tribute to Sr NTR

ఎన్టీఆర్ జయంతికి మెగా బ్రదర్స్ ఘన నివాళి

తెలుగు ప్రజల ఖ్యాతిని దశదిశలా చాటిచెప్పిన వ్యక్తి నందమూరి తారకరామారావు. తెలుగు చలన చిత్ర రంగంలోనే కాకుండా, రాష్ట్ర రాజకీయాల్లో కూడా చెరగని ముద్ర వేశారు అన్న ఎన్టీఆర్. అటువంటి మహనీయుడి జయంతి నేడు. ఈ సందర్భంగా ప్రముఖ రాజకీయ నేతలు, సినీ నటులు, సన్నిహితులు, కుటుంబసభ్యులు కూడా ఆయనకి ఘన నివాళులర్పించారు. ఈ క్రమంలో మెగా బ్రదర్స్ చిరంజీవి,  పవన్ కళ్యాణ్ కూడా అక్కడికి చేరుకొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా అన్న ఎన్టీఆర్ తో తనకున్న

ఎన్టీఆర్ జయంతికి మెగా బ్రదర్స్ ఘన నివాళి Read More »

Scroll to Top