పవన్ వీరాభిమానిగా చిరు! ఏ సినిమాలోనో తెలుసా..!

వరుస సినిమాలతో బిజీగా మారారు మెగాస్టార్. అందులో ఒకటి మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న భోళా శంకర్. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కోలీవుడ్ హిట్ కొట్టిన వేదాళం సినిరంకి రీమేక్ గా రూపొందుతున్న చిత్రమిది.  ఈ సినిమాలో చిరు సరసన మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా నటిస్తుండగా… చిరు చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇదిలా ఉంటే, ఈ మూవీకి సంబందించిన న్యూస్ ఒకటి ఇంటర్నెట్ […]

పవన్ వీరాభిమానిగా చిరు! ఏ సినిమాలోనో తెలుసా..! Read More »

‘ఎఫ్3’ లో పవర్ స్టార్?

దగ్గుబాటి ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీకి చెందిన ఇద్దరు హీరోలు కలిసి చేస్తున్న ఫన్ ఎంటర్టైన్మెంట్ ఎఫ్3. అనిల్ రావిపూడి దర్శకత్వంలో నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ గా నటిస్తున్నారు.   ఇప్పటికే రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక మే 27 న థియేటర్లలో రిలీజ్ కానున్న ఈ సినిమాకి సంబంధించి జరిగిన ప్రమోషన్లలో భాగంగా నిర్మాత దిల్ రాజు ఓ ఇంటరెస్టింగ్ న్యూస్ చెప్పారు.

‘ఎఫ్3’ లో పవర్ స్టార్? Read More »

ఆత్మవిశ్వాసం ముందు అంగవైకల్యం కూడా తలవంచింది (వీడియో)

ఆత్మ విశ్వాసం ముందు అంగవైకల్యం తలవంచింది. విధి వెక్కిరించినా… ఎవరేమనుకున్నా… అవరోధాలు ఎదురైనా… కేవలం చదువు కోవాలనే తపన, కోరికతో అవయవ లోపాన్ని కూడా లెక్క చేయకుండా ఒంటి కాలుతో స్కూల్ కి వెళుతుంది ఓ బాలిక. సాదారణంగా జీవితమన్నాక ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా సరే భయపడకుండా… పట్టుదలతో, ఆత్మవిశ్వాసంతో, మనోధైర్యంతో ముందుకు సాగినట్లైతే…  అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు. ఇప్పుడు మనం చెప్పుకొనే టాపిక్ లో కూడా ఓ చిన్నారికి  తన

ఆత్మవిశ్వాసం ముందు అంగవైకల్యం కూడా తలవంచింది (వీడియో) Read More »

తన పర్మిషన్ లేకుండా ఫోటో తీసిందని ఏనుగు ఈ అమ్మాయిని ఏం చేసిందో చూడండి! (వీడియో)

ఏనుగులు చేసే అల్లరి చేష్టలు సరదాగా అనిపిస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో ఆ సరదా పనులే కొంతమందిని తీవ్రంగా ఇబ్బందిపెట్టేస్తాయి. మనం చూస్తుండగానే మనుషులపై దాడి చేస్తాయి.  ఇక సోషల్ మీడియాలో జంతువుల అల్లరి చేష్టలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని వీడియోలు నవ్వులు తెప్పించగా… కొన్ని వీడియోలు అయ్యో పాపం అనుకొనే  విధంగా ఉంటాయి. ఇక్కడ ఓ ఏనుగు పిల్ల చేసిన పని చూస్తే మాత్రం నిజంగానే అయ్యో పాపం అనిపిస్తుంది. అప్పటి

తన పర్మిషన్ లేకుండా ఫోటో తీసిందని ఏనుగు ఈ అమ్మాయిని ఏం చేసిందో చూడండి! (వీడియో) Read More »

నడిరోడ్డుపై మహిళా న్యాయవాదిపై దాడి (వీడియో)

కర్ణాటక రాష్ట్రంలో ఓ దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. పట్టపగలు నడిరోడ్డుపై ఓ మహిళా న్యాయవాదిపై దాడికి దిగాడు ఓ వ్యక్తి.  మహిళ అనే కనికరం ఏమాత్రం లేకుండా ఆమెని తన భర్త కళ్ళెదుటే విచక్షణా రహితంగా కొట్టసాగాడు. ఓ కసాయిలా ఏ మాత్రం కనికరం లేకుండా పదే పదే ఆమెని కాలితో తన్నాడు.  కర్ణాటక రాష్ట్రంలోని బాగల్‌కోట్‌ కి చెందిన మహంతేశ్ చొల్చగుడ్డ అనే వ్యక్తి, అదే పట్టణానికి చెందిన మహిళా న్యాయవాది అయిన సంగీత సిక్కేరి

నడిరోడ్డుపై మహిళా న్యాయవాదిపై దాడి (వీడియో) Read More »

Scroll to Top