విరాట పర్వం ట్రైలర్

దగ్గుబాటి రానా, సాయి పల్లవిల కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ ఏవైటింగ్ మూవీ విరాట పర్వం. వేణు ఊడుగుల దర్శకత్వంలో వస్తున్న ఈ  సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. నిజానికి ఈ సినిమాని ఎప్పుడో విడుదల చేయాల్సి ఉన్నా… కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఈ సారి మాత్రం రిలీజ్ షురూ అంటున్నారు. ఈ క్రమంలో జూన్ 17న విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.  ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్, పోస్టర్స్ సినిమాపై అంచనాని […]

విరాట పర్వం ట్రైలర్ Read More »

మార్కెట్లో అందరూ చూస్తుండగానే యువకుడిపై విచక్షణా రహితంగా దాడి (వీడియో)

మార్కెట్లో అందరూ చూస్తుండగానే ఓ యువకుడిని కత్తులతో వేటాడి మరీ చంపారు. ఇదంతా చూస్తూ కూడా అక్కడి జనాలు ఏమీ చేయలేక చూస్తూ ఉండిపోయారు. ఇదంతా జరిగింది మరెక్కడో కాదు పంజాబ్‌లో. పంజాబ్‌లోని మోగా జిల్లాలో బాద్ని కాలాన్ ఏరియాలో పనిచేస్తున్న లేబర్ అయిన దేశరాజ్‌ను ఆరుగురు దుండగులు తల్వార్లు పట్టుకుని వెంట పడ్డారు. అత్యంత రాద్ద్దీగా ఉండే మార్కెట్ రోడ్డుపై అందరూ చూస్తుండగానే యువకుడిని వెంటాడారు ఆ గ్యాంగ్.  అప్పటికీ ఆ యువకుడు  తన దగ్గర

మార్కెట్లో అందరూ చూస్తుండగానే యువకుడిపై విచక్షణా రహితంగా దాడి (వీడియో) Read More »

చైనాను కుదిపేసిన భారీ భూకంపం (వీడియో)

చైనాలో భారీ భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.1 గా నమోదైంది. ఇందుకు సంబందించిన వివరాలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. చైనాలోని నైరుతి సిచువాన్ ప్రావిన్స్‌ యాన్ నగరంలో… బుధవారం మధ్యాహ్నం 6.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ శక్తివంతమైన భూకంపం కారణంగా నలుగురు వ్యక్తులు మరణించారు, మరియు 14 మంది గాయపడ్డారు. చైనా భూకంప నెట్‌వర్క్స్ సెంటర్ (CENC) ప్రకారం స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 5:00 గంటలకు సిచువాన్‌లోని

చైనాను కుదిపేసిన భారీ భూకంపం (వీడియో) Read More »

చనిపోయిన పిల్లను ఎత్తుకుని తల్లి ఏనుగు పడ్డ తపన చూస్తే కన్నీళ్లు ఆగవు! (వీడియో)

ఏ తల్లి అయినా తన బిడ్డ ప్రాణాలను కాపాడుకోవాల్సిన అవసరమే వస్తే తన ప్రాణాలను సైతం ఫణంగా పెడుతుంది.  అది మనిషి అయినా సరే! పశువు అయినా సరే!  తల్లి ప్రేమలో మాత్రం ఎలాంటి తేడా ఉండదు. తాజాగా అలాంటి ఇన్సిడెంటే ఒకటి ఇప్పుడు జరిగింది. పశ్చిమ బెంగాల్‌లోని బనార్హాట్ బ్లాక్‌లో ఉన్న డోర్స్ ప్రాంతంలో చునాభతి టీ తోట ఒకటి ఉంది. అక్కడ సుమారు  30-35 ఏనుగులు ఉన్న గుంపు ఒకటి ఉంది. ఆ గుంపులో

చనిపోయిన పిల్లను ఎత్తుకుని తల్లి ఏనుగు పడ్డ తపన చూస్తే కన్నీళ్లు ఆగవు! (వీడియో) Read More »

కేజీఎఫ్ తరహాలో బయటపడ్డ బంగారు గని (వీడియో)

కేజీఎఫ్ తరహాలో బీహార్‌లో బంగారు గనులు బయటపడ్డాయి. ఈ గనుల తవ్వకాలకు అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఓ నిర్ణయం కూడా తీసుకుంది. ఈ గనుల్లో దేశంలోనే అత్యధిక బంగారు నిల్వలు ఉన్నట్లు తేలింది.  బీహార్ రాష్ట్రంలోని జముయ్ జిల్లాలో కర్మాటియా, ఝాఝా, సోనో ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బంగారం నిల్వలు ఉన్నట్లు ఇటీవలే కనుగొన్నారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు ఈ విషయాన్ని తేల్చి చెప్పారు. జముయ్ లో దేశంలోనే అత్యధికంగా 222.88 మిలియన్

కేజీఎఫ్ తరహాలో బయటపడ్డ బంగారు గని (వీడియో) Read More »

Scroll to Top