Eagle Attacks Chicken Viral Video

కోడిపై కన్నేసిన గ్రద్దని మేక, కుక్క ఎలా తరిమి కొట్టాయో చూడండి! (వీడియో)

తోటి వాళ్ళు కష్టాల్లో ఉంటే చేతనైన సహాయం చేయాలనుకోవటంలో తప్పులేదు. కానీ, మనుషులు మాత్రం మానవత్వం మరిచిపోయి, స్వార్ధబుద్ధితో ఒకరినొకరు చంపుకుంటున్నారు. బంధాలు అనుబంధాలు కూడా పక్కన పెట్టి… కక్షలు, పగలు పెంచుకుంటూ పోతున్నారు.  మనుషులం మనం చేయలేని పనిని మూగజీవాలు చేస్తున్నాయి. మర్చిపోయిన ఈ బంధాలను మనిషికి గుర్తు చేస్తున్నాయి. తాజాగా ప్రాణాపాయంలో చిక్కుకున్న ఒక కోడి విషయంలో కూడా ఇదే జరిగింది. ఎక్కడినుంచీ వచ్చిందో ఒక గ్రద్ద కోడిని నోటకరుచుకొని పోదాం అనుకుంది. ఆ […]

కోడిపై కన్నేసిన గ్రద్దని మేక, కుక్క ఎలా తరిమి కొట్టాయో చూడండి! (వీడియో) Read More »

Dasara Elephants get Jumbo Welcome at Mysore Palace to Participate in Dasara Festivities

మైసూర్ ప్యాలెస్‌లో దసరా ఉత్సవాలకి విచ్చేస్తున్న గజరాజులకి ఘనస్వాగతం (వీడియో)

దసరా అంటే… దేశమంతా ఒక లెక్క… మైసూర్ ప్యాలెస్‌ ఒక్కటే మరో లెక్క. అక్కడ జరిగే దసరా ఉత్సవాల్ని చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి జనం తండోపతండాలుగా వస్తుంటారు. ఈ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది “జంబో సవారీ”. ఇందులో స్వయంగా ఏనుగులే పాల్గొంటాయి. మంగళ వ్యాయిద్యాల నడుమ అందంగా ముస్తాబైన గజరాజులు బారులుతీరి ఈ ఉత్సవాల్లో పాల్గొంటాయి. ఈ ఉత్సవాన్ని చూడటానికి రెండు కళ్ళూ చాలవు. ఇది మైసూర్ ప్యాలెస్ లో తరతరాలుగా వస్తున్న ఆచారం. 

మైసూర్ ప్యాలెస్‌లో దసరా ఉత్సవాలకి విచ్చేస్తున్న గజరాజులకి ఘనస్వాగతం (వీడియో) Read More »

సినిమాని తలదన్నే విధంగా ఛేజింగ్ సీన్‌

తమిళనాడులోని కాంచీపురంలో ఇటీవలికాలంలో కారు దొంగతనాలు పెరిగిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో చోరీలు చేస్తూ… కారు దొంగలు రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలో ఒకవైపు కార్ల యజమానులకు, ఇంకోవైపు పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. దీంతో దొంగలను ఎలాగైనా పట్టుకోవాలని సీరియస్ గా డిసైడ్ అయ్యారు పోలీసులు.  ముందుగా అసలు ఈ చోరీలకి పాల్పడుతుంది ఎవరనేది ఎంక్వైరీ చేశారు. వెంకటేష్‌ గ్యాంగ్‌ అని తెలుసుకున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీసులు అప్రమత్తం అయ్యారు. చోరీ జరిగిన

సినిమాని తలదన్నే విధంగా ఛేజింగ్ సీన్‌ Read More »

Scroll to Top