కోహ్లీని ఏడిపించిన ఐపీఎల్ ట్రోఫీ… తోడైన డివిలియర్స్ (వైరల్ వీడియో)
ఐపీఎల్ 2021 తొలి ఎలిమినేటర్ మ్యాచ్‌లో… కోల్‌కతా నైట్ రైడర్స్‌తో చేతిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడిపోయన సంగతి తెలిసిందే! అయితే, విరాట్ కోహ్లీకి ఇది తన కెప్టెన్సీలో ఆడుతున్న చివరి ఐపీఎల్ కావడం విశేషం. అందుకే, ఎలాగైనా ఈసారి ఆర్‌సీబీకి ట్రోఫీ అందించాలని స్ట్రాంగ్ గా డిసైడ్ అయిపోయాడు. అయితే, ఊహించనివిధంగా ఓటమిపాలవ్వడంతో… విరాట్ కల నెరవేరకుండా పోయింది. చివరికి ఓటమిభారంతో, టోర్నమెంట్ నుంచి ఆర్‌సీబీ తప్పుకోవాల్సి వచ్చింది. ఈ కారణంగా మైదానంలో విరాట్ కోహ్లీ […]
కోహ్లీని ఏడిపించిన ఐపీఎల్ ట్రోఫీ… తోడైన డివిలియర్స్ (వైరల్ వీడియో) Read More »