కళావతి సాంగ్ కి డ్యాన్స్ అదరగొట్టిన సితార (వీడియో)
ప్రిన్స్ మహేష్ బాబు గారాలపట్టి సితార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, చిన్న వయసులోనే తన తండ్రినే మించి పోయింది. సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత తాను కూడా ఓ సెలబ్రిటీగా మారిపోయింది. సోషల్ మీడియాలో సితారకి ఉన్న ఫాలోయింగ్ అంతా… ఇంతా… కాదు. తనలో ఓ పెయింటర్, సింగర్, డ్యాన్సర్ దాగి ఉన్నారని చెప్పే ఎన్నో ఉదాహరణలు నెటిజన్లతో పంచుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడప్పుడూ తనకి నచ్చిన పాటకి స్టెప్పులేస్తూ ఉంటుంది. […]
కళావతి సాంగ్ కి డ్యాన్స్ అదరగొట్టిన సితార (వీడియో) Read More »





