అదరగొట్టేసిన ‘ఆచార్య’ ట్రైలర్…
పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా… గుణపాఠాలు చెబుతానంటూ ‘ఆచార్య’ వచ్చేశాడు. ఈ ఆచార్య రాకకోసమే వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు ఆయన అభిమానులు. ఎట్టకేలకు నిరీక్షణ ఫలించి, ఆచార్య వచ్చేశాడు. ది మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ ఆచార్య ట్రైలర్ ఈరోజు వచ్చేసింది. అదికూడా ఏకంగా థియేటర్లలోనే రిలీజ్ అయిపోయింది. ఒకపక్క మెగాస్టార్, మరోపక్క మెగా పవర్ స్టార్. వీళ్ళిద్దరూ కలిసి ఓకే ఫ్రేమ్ లో కనిపించేసరికి ఇక ఫ్యాన్స్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కొరటాలశివ డైరెక్షన్ …