Animal Videos

Rat Enters Shop Keepers Pant

వీడియో కాల్ లో ఉండగా… ప్యాంటులోకి దూరిన ఎలుక… ఆ తర్వాత ఏమైందో మీరే చూడండి! (వీడియో)

ప్రపంచంలో ఎప్పటికప్పుడు జరిగే ప్రతి తాజా సమాచారాన్నివెంటనే మనకు అందించటంలో సోషల్ మీడియా ముఖ్య పాత్రను పోషిస్తూ అగ్రగామిగా నిలుస్తూ ఉంది. అయితే ఇందులో చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. మరి కొన్ని వీడియోలు చాలా ఫన్నీగా కూడా ఉంటాయి. తాజాగా వైరల్ అయిన ఒక వీడియో చాలా ఫన్నీగా ఉంటుంది చూడండి. ఓ వ్యాపారస్తుడు తనకు దొరికిన కొద్ది పాటి విశ్రాంతి సమయంలో పడుకొని తన ఫోన్లో వీడియో కాల్  మాట్లాడుతూ, నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ […]

వీడియో కాల్ లో ఉండగా… ప్యాంటులోకి దూరిన ఎలుక… ఆ తర్వాత ఏమైందో మీరే చూడండి! (వీడియో) Read More »

Paralysed Baby Elephant’s Inspirational Story

గున్న ఏనుగు సంకల్ప బలం ముందు పక్షవాతం కూడా పరార్ (వైరల్ వీడియో)

ఏదైనా చిన్న కష్టం వస్తేనే విలవిలలాడిపోతాం. మనుషులమై ఉండి… ఆలోచనా శక్తి కలిగి ఉండి… ఏదైనా చేయగల సత్తా ఉండీ కూడా ఒక్కోసారి ఏమీ చేతగాని వాళ్ళు లాగా మిగిలిపోతాం.  చిన్న విషయానికే అంతలా భయపడే మనం ఇక పక్షవాతం వస్తే… అంతే సంగతులు. ఇక మన పని అయిపోయిందిరా బాబూ అనుకుంటాం. కానీ, ఒక చిన్న ఏనుగుపిల్ల పక్షవాతాన్ని సైతం జయించిందంటే… దాని సంకల్ప బలం ముందు మనం కూడా వేస్ట్ అనిపిస్తుంది.  సోషల్ మీడియాలో

గున్న ఏనుగు సంకల్ప బలం ముందు పక్షవాతం కూడా పరార్ (వైరల్ వీడియో) Read More »

A Monkey Addicted to Mobile

మొబైల్ కి అడిక్ట్ అయిన కోతి! (వీడియో)

మొబైల్ ఫోన్ అనేది ఈ రోజుల్లో సర్వసాదారణమై పోయింది. చిన్నా… పెద్దా… అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్స్ తెగ వాడేస్తున్నారు. లేచింది మొదలు, పడుకునే వరకూ చేసే ప్రతి యాక్టివిటీ మొబైల్ తోనే. అంతలా మనల్ని తన బానిసలుగా మార్చుకుంది ఈ మొబైల్. కాదు, కాదు మనమే బానిసలై పోయాం.  “జీవితంలో ఏది కోల్పోయినా పర్వాలేదు… క్యారెక్టర్ కోల్పోకూడదు” అనేది ఒకప్పటి మాట. కానీ, “జీవితంలో ఏది మిస్సయినా పరవాలేదు… మొబైల్ మిస్సవకూడదు”

మొబైల్ కి అడిక్ట్ అయిన కోతి! (వీడియో) Read More »

Monkey Beating Dog

కోతికి అడ్డంగా బుక్కైన కుక్క… తర్వాత ఏమైందో తెలిస్తే షాక్! (వీడియో)

కోతులు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. అందుకే వీటి చేష్టలని కోతి చేష్టలు అంటుంటారు. ఇక జనావాసాల్లోకి వచ్చినప్పుడు వీటి గోల చెప్పనక్కర్లేదు. తరచూ ఏదో ఒక యానిమల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అందులో భాగంగానే ఈ వీడియో కూడా నెటిజన్లని తెగ ఇంప్రెస్ చేసింది. ఒక కోతి జనావాసంలోకి వచ్చింది. అంతా ఎవరి పనుల్లో వారు ఉన్నారు. ఒక పెద్ద వృక్షం కింద ఆ కోతి అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది.

కోతికి అడ్డంగా బుక్కైన కుక్క… తర్వాత ఏమైందో తెలిస్తే షాక్! (వీడియో) Read More »

King Cobra Hissing When People Provoked

బుసలు కొడుతున్న నాగుపాము… వైరల్ అవుతున్న వీడియో..!

పాములన్నిటిలోనూ నాగాపాము అత్యంత ప్రమాదకరమైన పాము. పొరపాటుగా దీనిని ఎవరైనా రెచ్చగొడితే… బుసలు కొడుతుంది. ఇక ఆ సౌండ్ కే అక్కడున్నవారు గుండె ఆగి చస్తారు.  సాదారణంగా పాములనేవి ఏ చెట్లలోనో, పొదల్లోనో, గుట్టల్లోనో ఉంటూ ఉంటాయి. మనుషుల మధ్యకి రానే రావు. ఎందుకంటే, ఎక్కడ చంపేస్తారోనన్న భయం. అలాంటిది ఒక నాగాపాము నేరుగా ఒక ఇంతలోకే వచ్చేసింది. వచ్చి… ఇంటి గుమ్మానికి ఉన్న తలుపు సందుల్లో తిష్ట వేసింది. దాన్ని వెళ్ళగొట్టబోతే… బుసలు కొడుతుంది.  వివరాల్లోకి

బుసలు కొడుతున్న నాగుపాము… వైరల్ అవుతున్న వీడియో..! Read More »

Scroll to Top