ఆహాలో మరో ఇంట్రెస్టింగ్‌ థ్రిల్లర్‌ వెబ్‌సిరీస్‌ (వీడియో)

మనకి ఎప్పటికప్పుడు సినీ ప్రియులకు 100 శాతం వినోదాన్ని అందిస్తూ డిజిటల్ ప్లాట్ ఫాంలో దూసుకు పోతున ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా . సూపర్ హిట్ చిత్రాలు, సస్పెన్స్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్‏లు, గేమ్ షోస్, సింగింగ్‌ కాంపిటీషన్లతో ప్రేక్షకులను అలరిస్తోన్న ఆహా.. ఇప్పుడు మరో కొత్తగా సైకలాజికల్‌ థ్రిల్లర్‌ వెబ్‌ సిరీస్‌ను మన ముందుకు తీసుకురాబోతుంది. అదే అన్యాస్‌ ట్యుటోరియల్‌. రెజీనా కెసాండ్రా, నివేదితా సతీష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. బాహుబలితో గుర్తింపు తెచ్చుకున్న […]

ఆహాలో మరో ఇంట్రెస్టింగ్‌ థ్రిల్లర్‌ వెబ్‌సిరీస్‌ (వీడియో) Read More »