అదే రిపీట్ అయితే ఏపీకి కూడా శ్రీలంక గతే! – జనసేనాని

రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి రోజు రోజుకీ దిగజారిపోతున్న నేపధ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో స్పందించారు. వైసీపీ ప్రభుత్వం అప్పుల ఊబి నుండీ బయటపడలేక పోతుంది. అదే రిపీట్ అయితే ఏపీకి కూడా శ్రీలంక గతే పడుతుందని వ్యాఖ్యానించారు. తాజాగా అయన జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ,  ‘శ్రీలంకనుంచి తమిళనాడుకి గంట దూరం; అలానే  శ్రీలంక పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూతవేటు దూరం’ అంటూ ఎమోషన్ అయ్యారు.  ఇంకా లేని పొత్తుల గురించి […]

అదే రిపీట్ అయితే ఏపీకి కూడా శ్రీలంక గతే! – జనసేనాని Read More »