అవతార్ 2: ‘ది వే అఫ్ వాటర్’ టీజర్ ట్రైలర్
లెజండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ సృష్టించిన గ్రేట్ విజువల్ వండర్ ‘అవతార్’. 2009లో వచ్చిన ఈ హాలీవుడ్ మూవీకి అనేక ఆస్కార్ అవార్డులు కూడా వచ్చాయి. పండోరా గ్రహవాసులకి చెందిన స్టోరీతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేసింది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. సాదారణంగా హాలీవుడ్ లో కంటెంట్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో… టెక్నాలజీకి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు. అయితే అటు కంటెంట్… ఇటు […]