అక్షయ తృతీయ రోజున ఈ తప్పులు అస్సలు చేయకండి!

అక్షయ తృతీయ హిందూవులకు ఎంతో పవిత్రమైన రోజు. పెళ్లిళ్లు, ప్రారంభోత్సవాలు, గృహ ప్రవేశాలు, కొత్త వ్యాపారాలు, కొనుగోళ్లు వంటి శుభాకార్యాలన్నీ ఈరోజునే  ఎక్కువగా చేస్తుంటారు. వీటిలో కొనుగోళ్లకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. ముఖ్యంగా ఈరోజున బంగారం కొనుగోలు చేస్తే ఎంతో మంచిదని కూడా చెప్తుంటారు.  ప్రతీ సంవత్సరం అక్షయ తృతీయ వైశాఖ మాసం శుక్ల పక్షం మూడవ రోజున వస్తుంది. ఇలాంటి పవిత్రమైన రోజున చేసే కొన్ని పొరపాట్ల వల్ల లక్ష్మీ దేవి ఆగ్రహానికి గురవుతుంటారని చెప్తారు. …

అక్షయ తృతీయ రోజున ఈ తప్పులు అస్సలు చేయకండి! Read More »