బిగ్ బాస్ సీజన్ 6 గ్రాండ్ లాంచ్ ప్రోమో రిలీజ్ (వీడియో)
తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 వచ్చేస్తోంది. ఇందుకు సంబంధించి హడావుడి అప్పుడే మొదలైంది. ఈ సీజన్లో పాల్గొనే కంటెస్టెంట్స్ పేర్లు కూడా ఫైనల్ అయ్యాయి. అందుకు సంబందించిన ఓ లిస్ట్ కూడా బయటికి వచ్చేసింది. ఇదిలా ఉంటే… మరోపక్క వరుస ప్రోమోలతో ఈ షో పై ఆసక్తి రేపుతున్నారు నిర్వాహకులు. ఇక తాజాగా బిగ్ బాస్ 6 గ్రాండ్ లాంచ్ ప్రోమో రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో ఇక వెయిటింగ్ అయిపోయింది, గ్రాండ్ ఓపెనింగ్ అంటూ […]
బిగ్ బాస్ సీజన్ 6 గ్రాండ్ లాంచ్ ప్రోమో రిలీజ్ (వీడియో) Read More »