Car Accident due to Drunk and Drive

కొత్త సంవత్సరం వేళ కారు బీభత్సం! (వీడియో)

న్యూ ఇయర్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఊరంతా కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తూ… ఆనందోత్సాహాలతో మునిగి తేలుతున్నారు. కానీ, కొంతమంది యువకులు మాత్రం ఫుల్ గా తాగేసి రచ్చ రచ్చ చేశారు. అంతేకాదు,  మద్యం మత్తులో కారు నడుపుతూ ఓ అపార్ట్ మెంట్ ని గుద్దేశారు. ఇదంతా జరిగిందే వేరేక్కడో కాదు, హైటెక్ సిటీలోనే! డిసెంబర్ 31 నైట్ హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో ఆంధ్రకేసరి నగర్ లో ఓ కారు బీభత్సం సృష్టించింది. న్యూ ఇయర్ ని ఎంజాయ్ […]

కొత్త సంవత్సరం వేళ కారు బీభత్సం! (వీడియో) Read More »