పవన్ వీరాభిమానిగా చిరు! ఏ సినిమాలోనో తెలుసా..!

వరుస సినిమాలతో బిజీగా మారారు మెగాస్టార్. అందులో ఒకటి మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న భోళా శంకర్. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కోలీవుడ్ హిట్ కొట్టిన వేదాళం సినిరంకి రీమేక్ గా రూపొందుతున్న చిత్రమిది.  ఈ సినిమాలో చిరు సరసన మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా నటిస్తుండగా… చిరు చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇదిలా ఉంటే, ఈ మూవీకి సంబందించిన న్యూస్ ఒకటి ఇంటర్నెట్ …

పవన్ వీరాభిమానిగా చిరు! ఏ సినిమాలోనో తెలుసా..! Read More »