ఈ 6 వస్తువులను జీవితంలో ఎప్పుటికీ దానం చేయకండి!
అన్ని మతాలలోనూ ఉన్న ఒకే ఒక గొప్ప గుణం ‘దానగుణం’. అందుకే మన పూర్వికులు దానానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. సనాతన ధర్మం ప్రకారం, సత్యయుగంలో తపస్సు, త్రేతాయుగంలో జ్ఞానం, ద్వాపరయుగంలో యాగం, మరియు కలియుగంలో దానధర్మాలు మాత్రమే మనిషికి మేలు చేయగలవని చెప్పబడింది. అందుకే ప్రతి వ్యక్తి తమ జీవితంలో దానం చేస్తూనే ఉండాలి. అయితే, దానం చేసేటప్పుడు ఏమీ ఆశించకుండా… కేవలం భక్తితో మాత్రమే చేయాలి. అప్పుడే మనం చేసే దానానికి గొప్ప ఫలితం …