రాంగ్‌ రూట్‌లో వెళ్ళాడు… ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు! (వైరల్ వీడియో)

జర్నీ సేఫ్ గా సాగాలంటే… ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించక తప్పదు. అది తెలిసీ కూడా త్వరగా గమ్యాన్ని చేరాలనే ఆదుర్దాతో… అడ్డ దారుల్లో వెళ్లి… కోరి ప్రమాదాలని తెచ్చి పెట్టుకుంటున్నారు. అందుకే, రాంగ్‌ రూట్‌ లో జర్నీ చేయటం ఎంతో డేంజర్‌.  తాజాగా వైరల్‌ అవుతోన్న ఓ వీడియో కూడా ఇదే చెబుతుంది. హైదరాబాద్‌లోని మైలర్‌ దేవ్‌ పల్లి, దుర్గానగర్‌లోని కూడలి వద్ద ఓ బైకర్ త్వర త్వరగా వెళ్ళాలన్న ఉద్దేశ్యంతో  రాంగ్‌ రూట్‌లో వస్తున్నాడు. సరిగ్గా …

రాంగ్‌ రూట్‌లో వెళ్ళాడు… ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు! (వైరల్ వీడియో) Read More »