నిషా నెత్తికెక్కి… అర్థరాత్రి రోడ్డుకెక్కి…యువతి వీరంగం (వీడియో)
ఫుల్లుగా మందు కొట్టేసింది. ఆపై రోడ్డుకెక్కేసింది. ఇంకేముంది… రచ్చరచ్చ చేసేసింది. ముంబైలో అర్థరాత్రి… తప్పతాగి… ఊగుతూ… తూలుతూ… ఓ మహిళ సృష్టించిన వీరంగం అది. నడిరోడ్డుపై కనిపించిన ఏ ఒక్కరినీ ఒదలకుండా దుర్భాషలాడుతూ… నానా హంగామా చేసింది. చివరికి అడ్డు వచ్చిన పోలీసులని సైతం లెక్క చేయకుండా నోటికొచ్చినట్లు తిడుతూ… హల్‌చల్ చేసింది. ఆ సమయంలో పక్కనున్నవారు ఎంత వారించే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు. నిషా నెత్తికెక్కి పోలీసులను, క్యాబ్ డ్రైవర్‌ను, చివరికి రోడ్డుపై వెళ్తున్న పాదచారులను …
నిషా నెత్తికెక్కి… అర్థరాత్రి రోడ్డుకెక్కి…యువతి వీరంగం (వీడియో) Read More »