చైనాను కుదిపేసిన భారీ భూకంపం (వీడియో)

చైనాలో భారీ భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.1 గా నమోదైంది. ఇందుకు సంబందించిన వివరాలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. చైనాలోని నైరుతి సిచువాన్ ప్రావిన్స్‌ యాన్ నగరంలో… బుధవారం మధ్యాహ్నం 6.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ శక్తివంతమైన భూకంపం కారణంగా నలుగురు వ్యక్తులు మరణించారు, మరియు 14 మంది గాయపడ్డారు. చైనా భూకంప నెట్‌వర్క్స్ సెంటర్ (CENC) ప్రకారం స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 5:00 గంటలకు సిచువాన్‌లోని […]

చైనాను కుదిపేసిన భారీ భూకంపం (వీడియో) Read More »