సోనూ సూద్ కి ఈసీ నో ఎంట్రీ (వీడియో)
ఈరోజు అంటే… 2022, ఫిబ్రవరి 20వ తేదీ ఆదివారం పంజాబ్ ఎలక్షన్స్ జరుగుతున్న సంగతి తెలిసిందే! ఈ ఎలక్షన్స్ లో సోనూ సూద్ సోదరి మాళవిక సూద్ కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న సంగతి కూడా తెలిసిందే! మాళవిక సూద్ పంజాబ్ లోని మోగా నియోజక వర్గం నుండీ పోటీ చేస్తున్నారు. అయితే, పంజాబ్‌లో ఉన్న మొత్తం 117 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈరోజు పోలింగ్ జరిగింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు […]