Funny Video

How Mosquito Fail to Drink Human Blood through Proboscis

ఈ దోమకు వచ్చిన కష్టం నిజంగా పగవాళ్లకు కూడా రాకూడదు! (ఫన్నీ వీడియో)

సాదారణంగా దోమ కుట్టింది అంటే… దానిని చంపే దాకా వదిలిపెట్టం. అలాంటిది ఈ దోమ ఒక వ్యక్తిని కుట్టటానికి పడే కష్టం చూస్తుంటే… పగవాళ్ళకి కూడా ఇలాంటి కష్టం రాకూడదు అనిపిస్తుంది. సాయంత్రం అయ్యిందంటే చాలు… ఏది లేటైనా దోమల దాడి మాత్రం లేటవ్వదు. వాటికి భయపడి మనమేమో రకరకాల రెపెల్లెంట్లు వాడుతూ ఉంటాం. అనారోగ్యాన్ని కొనితెచ్చి పెట్టుకుంటాం. కానీ, అవి మాత్రం యధావిధిగా తాము చేయాల్సిన పని ముగించుకొనే వెళతాయి.  నిజానికి ఆడదోమలు మాత్రమే మనుషుల […]

ఈ దోమకు వచ్చిన కష్టం నిజంగా పగవాళ్లకు కూడా రాకూడదు! (ఫన్నీ వీడియో) Read More »

Lady Ghost Prank Video is going Viral

దెయ్యానికే దిమ్మతిరిగేలా ట్విస్ట్‌ ఇచ్చిన వ్యక్తి! (వీడియో)

సోషల్ మీడియాలో రోజూ ఎన్నో ప్రాంక్ వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని చూడటానికి ఫన్నీగా ఉంటే… ఇంకొన్ని ఇబ్బంది కలిగించేవిగా ఉంటాయి. మరికొన్ని వీడియోల్లో అయితే ఇలా ప్రాంక్‌ చేసిన వాళ్ళు తన్నులు తిన్న సందర్భాలు కూడా ఉన్నాయి.  ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ లో ఒక ఫ్రాంక్ స్టార్… ఘోస్ట్ లా డ్రెస్ చేసుకొని సరిగ్గా లిఫ్ట్ ఎక్కబోయే ప్లేస్ కార్నర్ లో నిల్చొని ఉంటుంది. ఈ క్రమంలో ఆమె తన చేతులు, కాళ్ళు

దెయ్యానికే దిమ్మతిరిగేలా ట్విస్ట్‌ ఇచ్చిన వ్యక్తి! (వీడియో) Read More »

Scroll to Top