విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందిస్తున్న గూగుల్..!
టెక్ దిగ్గజం గూగుల్ విద్యార్థులకోసం ఓ సరికొత్త ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టింది. కంప్యూటర్ సైన్స్‌లో కెరీర్ కొనసాగించాలని అనుకొనే వారికోసం స్కాలర్షిప్స్ అందించటానికి సిద్ధమైంది. ఈ మేరకు ‘జనరేషన్ గూగుల్ స్కాలర్షిప్‘ అనే ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. టెక్నాలజీ రంగంలో మహిళలు మరింత రాణించటానికి గూగుల్ చేయూతనిస్తుంది. కంప్యూటర్ సైన్స్‌లో కెరీర్ కంటిన్యూ చేయాలని కలలు కనే విద్యార్థులకు గూగుల్ ఈ చక్కటి అవకాశం కల్పిస్తోంది. కంప్యూటర్ సైన్స్ చదువుతున్న మహిళలకి జనరేషన్ గూగుల్ స్కాలర్షిప్ …
విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందిస్తున్న గూగుల్..! Read More »