మీరు పుట్టిన తేదీ సంఖ్య ఇదే అయితే… 2022 మీకు అదృష్టమే… అదృష్టం!
పుట్టిన సమయం, నక్షత్రమే కాదు, తేదీ కూడా మీ జాతకాన్ని నిర్ణయిస్తుంది. ఒక వ్యక్తి జీవితంలో జరిగే ప్రతి ఒక్క మార్పు కూడా వారి జాతకంపై ఆధారపడి ఉంటుంది. అయితే, చాలావరకూ జాతకాలని ఆస్ట్రాలజీ ఆధారంగానే చూస్తారు. కానీ, న్యూమరాలజీ ఆధారంగా కూడా మనిషి గుణగాణాలని లెక్కించవచ్చు. మరికొద్దిరోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. రాబోయే ఈ 2022 సంవత్సరంలో మీరు మీ లైఫ్ లో ఊహించని అదృష్టాన్ని అందుకోవాలంటే ఈ ఆర్టికల్ చివరిదాకా చదవండి. 2022లో, ఓ …
మీరు పుట్టిన తేదీ సంఖ్య ఇదే అయితే… 2022 మీకు అదృష్టమే… అదృష్టం! Read More »