India-China Border Dispute

India-China 13th Military Commander Level Talks

భారత్ – చైనాల మధ్య 13వ దఫా చర్చలు (వీడియో)

భారత్-చైనా సరిహద్దుల్లో ఇప్పటికీ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి..మొన్నీమద్యనే బోర్డర్ లో డ్రాగన్ ఆర్మీ కవ్వింపు చర్యలకు పాల్పడగా… ఇండియన్ ఆర్మీ చాలా చాకచక్యంగా వ్యవహరించి వారిని తిప్పికొట్టింది.   ఇటీవలి కాలంలో చైనా బలగాలు తమ సరిహద్దులు దాటి ఉత్తరాఖండ్‌లోని బారాహోతీ సెక్టార్ కి ప్రవేశించటం, అలానే, అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్‌ సెక్టార్‌లోకి ప్రవేశించిటం జరిగింది. ఈ  నేపథ్యంలో ఈ చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తూర్పు లఢఖ్ ప్రాంతాల్లో మోహరించిన బలగాల ఉపసంహరణే ఈ చర్చల ప్రధాన లక్ష్యమని […]

భారత్ – చైనాల మధ్య 13వ దఫా చర్చలు (వీడియో) Read More »

Border Dispute: Indian, Chinese Troops Face off in Tawang in Arunachal Pradesh

రెచ్చిపోయిన డ్రాగన్ కంట్రీకి బుద్ధి చెప్పిన ఇండియన్ ఆర్మీ (వీడియో)

సరిహద్దు దేశాలతో డ్రాగన్ కంట్రీ గిల్లి కజ్జాలు పెట్టుకుంటోంది. గిచ్చి, గిల్లి కయ్యాలు కొనితెచ్చుకుంటోంది. తాజాగా మరోసారి బార్డర్ కాన్ఫ్లిక్ట్ కి కారణమైంది. ప్రపంచదేశాలన్నీ ఏకమై… చైనాని తప్పుపట్టినా… అది తన తీరు మాత్రం మార్చుకోవడం లేదు. సరిహద్దు దేశాలతో సయోధ్యగా ఉండాల్సింది పోయి… కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది.  ఇక రీసెంట్ గా అరుణాచల్‌ ప్రదేశ్ సెక్టార్‌లోని భారత భూభాగంలోకి చొచ్చుకు రావడానికి విఫలయత్నం చేసింది. 200 మంది చైనా జవాన్లు… తవాంగ్‌లోకి చొచ్చుకొచ్చి… భారత బంకర్లను

రెచ్చిపోయిన డ్రాగన్ కంట్రీకి బుద్ధి చెప్పిన ఇండియన్ ఆర్మీ (వీడియో) Read More »

Scroll to Top