అఖండ సాంగ్ ప్రోమో: నటసింహం గర్జనకి షేక్ అయిన యూట్యూబ్
నందమూరి అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చేసింది. అఖండ మూవీ నుంచీ ప్రోమో రిలీజైంది. నట సింహ నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రాబోవు చిత్రం అఖండ. ఇప్పటికే బాలయ్య కెరీర్‌లో సింహ, లెజెండ్ వంటి సినిమాలతో హ్యాట్రిక్ అందించిన బోయపాటి… తాజాగా ఇప్పుడు మరో హ్యాట్రిక్ సాధించాలని ఆశపడుతున్నాడు. ఈ కారణంగానే చాలా కాలం తర్వాత ఒక మంచి ప్రాజెక్ట్ తో ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. గతంలో ఏ హీరో …
అఖండ సాంగ్ ప్రోమో: నటసింహం గర్జనకి షేక్ అయిన యూట్యూబ్ Read More »