ఊ అంటావా మామా… ఊహు అంటావా మామా… సాంగ్ అదరగొట్టేసింది! (వీడియో)

‘పుష్ప’ సినిమా రిలీజై నెలలు గడుస్తున్నా ఇంకా ‘పుష్ప’ మేనియా తగ్గనే లేదు. ఇక ఈ సినిమాలో పాటలన్నీ ఓ రేంజ్ లో హిట్టయ్యాయి. సమంత స్పెషల్ సాంగ్ ‘ఊ అంటావా మామా… ఉ ఊ అంటావా మామా… సాంగ్ అయితే యావత్ దేశాన్నీ ఒక ఊపు ఊపేసింది.  ఎక్కడ చూసినా… ఎవరినోట విన్నా… ఈ పాటే! సెలెబ్రిటీల నుంచీ, కామన్ పీపుల్ వరకూ ఈ పాటని ఇమిటేట్ చేస్తూ వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ […]

ఊ అంటావా మామా… ఊహు అంటావా మామా… సాంగ్ అదరగొట్టేసింది! (వీడియో) Read More »