సైక్లిస్ట్‌పై చిరుత దాడి! చివరికి ఏం జరిగిందో చూడండి!! (వీడియో)
రోడ్డుపై వెళుతున్నప్పుడు సడెన్ గా కుక్క ఎదురొస్తేనే భయపడిపోతాం. అలాంటిది పులి ఎదురొస్తే… ఇంకేమన్నా ఉందా! ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయిపోదూ! కానీ, ఇప్పుడు మనం అలాంటి సంఘటనే ఒకటి చెప్పుకుందాం. అసోంలోని కంజిరంగా నేషనల్ పార్క్ ప్రాంతంలో ఓ ఘాట్ రోడ్డు ఉంది. రహదారికి ఇరువైపులా భారీ వృక్షాలతో అడవిని తలపించేలా ఆ రూట్ ఉంటుంది. ఇక ఆ రోడ్డుపై వాహనాల రాకపోకలు కామనే! అయితే, ఓ సైక్లిస్ట్ అటువైపుగా వెళ్తున్నాడు. అతని పక్కనుండే …
సైక్లిస్ట్‌పై చిరుత దాడి! చివరికి ఏం జరిగిందో చూడండి!! (వీడియో) Read More »