Liger First Glimpse

ముంబై స్లమ్ డాగ్… లైగర్ ఫస్ట్ గ్లింప్స్ (వీడియో)

రౌడీ హీరో విజయ్ దేవరకొండ అప్-కమింగ్ మూవీ లైగర్. ఈ చిత్రాన్ని క్రియేటివ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, హీరోయిన్ ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే!   ఇక పూరీ తన మార్క్ తో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. వరల్డ్ ఫేమస్ బాక్సర్ అయిన మైక్ టైసన్ ఈ మూవీ ద్వారా టాలీవుడ్ కి పరిచయం కాబోతున్నాడు. అంతేకాదు, అడుగడుగునా ఎన్నో సర్‌ప్రైజ్ లతో పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు పూరీ జగన్నాథ్.   ఈరోజు లైగర్ …

ముంబై స్లమ్ డాగ్… లైగర్ ఫస్ట్ గ్లింప్స్ (వీడియో) Read More »