లైగర్ ఫస్ట్ లిరిక్స్ కి అదిరిపోయే రెస్పాన్స్…

సెన్సేషనల్ హీరో విజయ దేవరకొండ, డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ల కాంబినేషన్ లో వస్తున్న మూవీ లైగర్. ఈ సినిమాకి  సంబందించిన లిరికల్ టీజర్ ని ఈరోజు రిలీజ్ చేసింది ఫిలిం యూనిట్. హీరో విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా ఈ టీజర్ ని వదిలారు.  ఇక ఈ టీజర్ కి అటు ఫ్యాన్స్ నుండే కాక, ఇటు ఆడియన్స్ నుండి కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. లైగర్ హంట్ థీమ్ అంటూ వచ్చిన […]

లైగర్ ఫస్ట్ లిరిక్స్ కి అదిరిపోయే రెస్పాన్స్… Read More »