Lord Shiva Idol Discovered Under the Land

కలలో కనిపించిన దేవుడు… కళ్ళుతెరిఛి చూస్తే వెలిశాడు (షాకింగ్ వీడియో)

కలలో దేవుడు కనిపిస్తే మంచిదని అంటారు. కానీ, ఆ దేవుడు నేనిక్కడున్నాను అంటూ తన ఉనికిని తెలియచేస్తే ఏమనుకోవాలి? తననెవరూ గుర్తించలేదు అనుకోవాలా? గుర్తించినా పట్టించుకోలేదు అనుకోవాలా? లేక నిర్లక్ష్యం అనుకోవాలా? సరిగ్గా ఇదే జరిగింది ఒక ప్రాంతంలో. ఓ మహిళకి తన కలలో దేవుడు కనిపించాడు. అలా కనిపించిన దేవుడు వాస్తవరూపం దాల్చాడు. ఈ సంఘటన చూసి గ్రామ ప్రజలంతా షాక్ అయ్యారు. విషయం తెలుసుకున్న చుట్టుపక్క ఉన్న గ్రామాల ప్రజలు కూడా ఆ వింతని […]

కలలో కనిపించిన దేవుడు… కళ్ళుతెరిఛి చూస్తే వెలిశాడు (షాకింగ్ వీడియో) Read More »