మార్కెట్లో అందరూ చూస్తుండగానే యువకుడిపై విచక్షణా రహితంగా దాడి (వీడియో)
మార్కెట్లో అందరూ చూస్తుండగానే ఓ యువకుడిని కత్తులతో వేటాడి మరీ చంపారు. ఇదంతా చూస్తూ కూడా అక్కడి జనాలు ఏమీ చేయలేక చూస్తూ ఉండిపోయారు. ఇదంతా జరిగింది మరెక్కడో కాదు పంజాబ్‌లో. పంజాబ్‌లోని మోగా జిల్లాలో బాద్ని కాలాన్ ఏరియాలో పనిచేస్తున్న లేబర్ అయిన దేశరాజ్‌ను ఆరుగురు దుండగులు తల్వార్లు పట్టుకుని వెంట పడ్డారు. అత్యంత రాద్ద్దీగా ఉండే మార్కెట్ రోడ్డుపై అందరూ చూస్తుండగానే యువకుడిని వెంటాడారు ఆ గ్యాంగ్. అప్పటికీ ఆ యువకుడు తన దగ్గర […]
మార్కెట్లో అందరూ చూస్తుండగానే యువకుడిపై విచక్షణా రహితంగా దాడి (వీడియో) Read More »