ఇలాంటి కోతి నెవర్ బిఫోర్… ఎవర్ ఆఫ్టర్… (వీడియో)
కోతి చేష్టలు అంటుంటాం కానీ, నిజానికి కోతులు చేసే పనులు చాలా బాగుంటాయి. అవి కేవలం అల్లరి చేయటంలోనే కాదు, ఆలోచించే విధానంలోనూ మనిషిని పోలి ఉంటుంది. ఎంతైనా మనమంతా ఆ కోతినుండీ పరిణామం చెందినవాళ్ళమే కదా! ఇప్పుడు ఇందంతా ఎందుకు చెప్తున్నానంటే… సోషల్ మీడియా పుణ్యామా అని ఇటీవలికాలంలో యానిమల్ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. అందులో భాగంగానే ఈ కోతికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అయింది. ఇంతకీ ఈ వీడియోలోని కోతి ఏం …