పుర్రెలతో నిండిన గోడ… మృతదేహాలతో నిండిన సొరంగం… బయటపడిన సమాధుల నేలమాళిగ (వీడియో)
ప్యారిస్ పేరు చెపితే మనకి గుర్తొచ్చేది ఈఫిల్ టవర్. కానీ ఈ టాపిక్ చదివాక మీకు గుర్తొచ్చేది క్యాటకోంబ్స్. అంత భయానకంగా ఉంటుంది ఈ ప్రదేశం. కానీ, చాలామందికి దీని గురించి తెలియదు. ఫ్రాన్స్ రాజధాని ప్యారీస్ ఓ బ్యూటిఫుల్ సిటీ, మరియు వండర్ఫుల్ టూరిస్ట్ స్పాట్. ప్యారీస్ అందాలు మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఒకసారి అక్కడికి వెళ్తే.. మళ్లీ మళ్లీ వెళ్లాలనిపిస్తుంటుంది. అలాంటి అందమైన ప్రాంతంలో ఒక మిస్టీరియస్ ప్లేస్ కూడా ఉంది. ఆ ప్రాంతంలోని …
పుర్రెలతో నిండిన గోడ… మృతదేహాలతో నిండిన సొరంగం… బయటపడిన సమాధుల నేలమాళిగ (వీడియో) Read More »